Wednesday, May 15, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

బంగారు తెలంగాణ అంటిరి
ప్రజలకు బాధల తెలంగాణ
చూపిస్తిరి.. ప్రభుత్వాలు నడవాలంటే
మద్యం అమ్మాల్సిందేనా?
ప్రభుత్వ భూములు వేలం
వేయాల్సిందేనా? మద్యం అమ్మి,
బారాణంత ఆరోగ్యం చెడగొట్టి..
సీఎం రిలీఫ్ ఫండ్ లో చారాన ఇస్తిరి..
తిమ్మిని బమ్మని చేస్తూ ప్రజల
ఆరోగ్యాలు చెడగొడితిరి
చూస్తూ చూస్తూ పదేళ్ళు గడిచిపోయే..
బంగారు తెలంగాణ లేదు,
సామాజిక తెలంగాణ రాదు
కానీ ఎన్నికలకు తెలంగాణ మళ్ళీ సిద్ధమాయే..

  • సాగర్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు