Saturday, May 4, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

పింఛన్ పైసల్ కి పొంగిపోతున్రా…?
దళిత బంధుకు బంధీ ఐన్రా..?
రైతుబంధుకు రణం మర్చిన్రా..?
కళ్యాణ లక్ష్మికి కాలు జాపిండ్రా..?
బీసీ బంధుకు బానిసలైన్రా..?
కెసిఆర్ కిట్టుకు కింద వంగిర్రా..?
ఏదీ ఏడా కనపడదే తెలంగాణ పోరాటం..
ఏమైందిరా షేక్ బంధగి రుధిరం..
ఏమైందిరా ఆరుట్ల రామన్న పోరాటం..
బానిస బ్రతుకులను బంద్ పెట్టరా..
మళ్ళొక సారి మర్ల పడరా పౌరుడా..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు