Saturday, May 18, 2024

chakali ilamma

ఆజ్ కి బాత్..

పింఛన్ పైసల్ కి పొంగిపోతున్రా…?దళిత బంధుకు బంధీ ఐన్రా..?రైతుబంధుకు రణం మర్చిన్రా..?కళ్యాణ లక్ష్మికి కాలు జాపిండ్రా..?బీసీ బంధుకు బానిసలైన్రా..?కెసిఆర్ కిట్టుకు కింద వంగిర్రా..?ఏదీ ఏడా కనపడదే తెలంగాణ పోరాటం..ఏమైందిరా షేక్ బంధగి రుధిరం..ఏమైందిరా ఆరుట్ల రామన్న పోరాటం..బానిస బ్రతుకులను బంద్ పెట్టరా..మళ్ళొక సారి మర్ల పడరా పౌరుడా..

నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీర వనిత ‘చాకలి ఐలమ్మ’..

ఐలమ్మ ఆశయాల స్పూర్తితో ముందుకు సాగుదాం… బహుజనులు చట్టసభల్లో ఉంటేనే సబ్బండ వర్గాలకు సంపూర్ణ న్యాయం.. చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.. చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుచేసి ఏడాది పూర్తి అయ్యింది.. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవపక్షోత్సవాల్లో నీలం మధు ముదిరాజ్.. హైదరాబాద్ : పుట్టింది ఒక బహుజన కుటుంబంలో.. కానీ...

చాకలి ఐలమ్మ కృషి, సేవలు అనన్య సామాన్యం..

ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్.. మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచింది.. తెలంగాణ పోరాట యోధులను ప్రభుత్వం సమున్నతి రీతిలో స్మరించుకుంటుంది.. సబ్బండ వర్గాల సంక్షేమమే మా ప్రభుత్వం ధ్యేయం : కేసీఆర్.. హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాక‌లి ఐల‌మ్మ 38వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆమె కృషి,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -