Tuesday, September 26, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

గొప్పలతో దండుగలు…
అప్పులతో పండుగలు..
ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..
ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..
పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..
వ్యక్తి మారే కాని వ్యవస్థ మారకపాయే..
అధికారం మారే కాని అవినీతి మారక పాయే..
ఆధిపత్యం మారే కాని అణిచివేత మారకపాయే..
ఇంటికొక కొలువు పాయె పదేళ్లు దాటిపాయే..
తలవంచుతూ.. తలదించుతూ..
ఏళ్ళ కేళ్ళు నిరీక్షించినా సామాన్యుని
బ్రతుకు మొత్తం ఛిద్రమాయే…. ఆగమాయే..

  • కాతరాజు శంకర్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు