న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి
విజయవంతంగా నింగిలోకి దూసుకెళిన చంద్రయాన్-3
చందమామ పైకి అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం చేపట్టి నేటి మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది....
వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...
గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ మారకపాయే..అధికారం మారే కాని అవినీతి మారక పాయే..ఆధిపత్యం మారే కాని అణిచివేత మారకపాయే..ఇంటికొక కొలువు పాయె పదేళ్లు దాటిపాయే..తలవంచుతూ.. తలదించుతూ..ఏళ్ళ కేళ్ళు నిరీక్షించినా సామాన్యునిబ్రతుకు మొత్తం ఛిద్రమాయే…....
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...