Monday, May 6, 2024

జాతీయం

దివ్వెల వెలుగులో అయోధ్య

24 లక్షల ప్రమిదలaతో దీపోత్సవం వరల్డ్ రికార్డ్‌ కోసం సర్కార్ ప్రయత్నం గతేడాది 15.76 లక్షల దీపాలను వెలిగించిన ప్రభుత్వం ఈ దీపావళికి అయోధ్యలో మరో గిన్నిస్ రికార్డు నమోదుకానుంది....

ఉత్తరప్రదేశ్‌ చెంపదెబ్బ కేసులో సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : ఓ ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టిం చిన కేసులో పిల్లలకు మానసిక సలహా ఇప్పించాలనే ఉత్తర్వును ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం...

హిందువులకు సహనం ఎక్కువ

ముంబై ; ప్రముఖ కవి, గీత రచయిత జావెద్‌ అక్తర్‌ (78) హిందూ సం స్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే...

త్వరలో మహారాష్ట్ర సీఎంగా అజిత్‌ పవార్‌!

ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రి అవుతారని...

హర్యానాలో ఘోర రోడ్డుప్రమాదం

న్యూఢిల్లీ : హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ`జైపూర్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, పికప్‌ వ్యాన్‌ను ఆయిల్‌ ట్యాం కర్‌...

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

స్కూళ్లకు పదిరోజుల సెలవు న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా ఢిల్లీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎప్పుడూ ఎండాకాలం సెలవులు చూసిన పిల్లలు.. ఇప్పుడు చలికాలం సెలవులు ఎంజాయ్‌...

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫెరారీ కార్లు

బెంగళూరు : బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌...

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢిల్లీ : తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై...

తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిన కుక్క..పండగ చేసిన యజమాని

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన పెంపుడు కుక్క తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందంలో తేలిపోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది....

మహువా మొయిత్రా సభ్యత్వం రద్దకు కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -