Monday, May 20, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

రాహుల్ భారత్ జోడో యాత్ర
కెసిఆర్ కెటిఆర్ ల నియంత పాలన
రాష్ట్ర ప్రజల అసంతృప్త భావన
అన్ని అవకాశాలు రేవంత్ రెడ్డిని
అందలమెక్కించాయి
ప్రజలు తలచుకుంటే ఒక్కరోజులో
రాజే కింకరుడు.. కింకరుడే రాజు కావడం తధ్యం
నాయకులకిది నిత్య పాఠం కావాలి
ఎంత ఎదిగినా తల్లికి బిడ్డే
నాయకులూ అంతే
ఏ స్థాయికి చేరినా ఓటరును విస్మరిస్తే
పాతాళానికి విసిరేయడం ఖాయం !

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు