Friday, July 19, 2024

ఎందుకు ఈ ఆహంకారం

తప్పక చదవండి

మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..
ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..
గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..
ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్న
మనుషులకు లేదు…
ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి ఫలాలను తిన్న
మరి మనుషులు కు ఎందుకు ఈ ఆహంకారం
మట్టిలో స్వార్థం లేదు.
మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది.
వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు.
కానీ మానవునిలో ఈ స్వార్థం ఎందుకు?

  • గుర్రాల తిరుపతి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు