Wednesday, September 11, 2024
spot_img

ఏసీబీ చిక్కిన అసిస్టెంట్ కమిషనర్..

తప్పక చదవండి
  • మహిళా అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు..
  • మహిళా అధికారి మీనాక్షి ఇంటినుంచి రూ. 65,37,500 నగదు స్వాధీనం. .

గోహతి : అసోం స్టేట్ టాక్స్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న మీనాక్షి కాకాటి కాళిత రూ. 4000 లంచం తీసుకుంటుండగా డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, యాంటీ కరప్షన్ ఆఫ్ అసోం పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.. పోలీసులు ఆమె ఇంటిని సోదా చేయగా.. రూ. 65,37,500 లు కరెన్సీ దొరకడంతో స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు