పట్టువదలని విక్రమార్కుడు..
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
వెరవని ధైర్యం…
గునపాల్లాంటి మాటలను
గురుతుల్యంగా భావించే నైజం..
అందరినీ కలుపుకు పోయే తత్వం..
మాటల్లో కఠినమైన వాస్తవం..
మోసపూరితంగా వుంటాడన్నది అవాస్తవం..
చిరునవ్వుతో జవాబుచెప్పగల నేర్పరితనం..
ఇవే రేవంత్‌రెడ్డికి ఆభరణాలు..
ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే
చరిత్రలో నిలుస్తాడు..
లేదంటే గతంలా మిగిలిపోతాడు..
కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు..
- రియాజ్ మహ్మద్