Wednesday, May 8, 2024

World cup

45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్

చెరో 3 వికెట్లు తీసిన షహీన్ అఫ్రిది, వసీం జూనియర్ హరీస్ రవూఫ్ కు రెండు వికెట్లు ప్రపంచకప్‌లో వరుస పరాజయాలు ఎదురవుతున్నా బంగ్లాదేశ్‌ ఆటతీరు మారడం లేదు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్‌...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ప్రచారం అందుకున్న పాకిస్థాన్ జట్టు, తీరా పోటీలు మొదలయ్యాక రేసులో వెనుకబడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ వంటి జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో సెమీస్ రేసులో వెన‌క‌బ‌డిన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌ లో అమీతుమీకి సిద్ద‌మ‌వుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లా...

వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌ అరుదైన రికార్డు!

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండిరగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడిరచిన భారత్‌ ఈ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ (58)ను భారత్‌...

సెమీస్‌ చేరే జట్లేవో చెప్పేసిన సచిన్‌

ప్రస్తుతం వన్డే ప్రపంచకప్‌ 2023 ఫీవర్‌ మొదలైంది. ఎక్కడ చూసినా ప్రపంచకప్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఈ మెగా ఈవెంట్‌ భారత్‌ లో జరుగుతుం డటంతో మన అభిమానులకు మరింత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. 2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారత్‌.. మళ్లీ ఆ ఘనతను రిపీట్‌ చేయలేకపోయింది. 2015, 2019లలో జరిగిన వన్డే ప్రపంచకప్‌...

టీమిండియా, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ రద్దు

అడ్డంకిగా మారిన వర్షం నిరాశలో అభిమానులు టీమిండియాకు మరోసారి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇవాళ ఇంగ్లండ్ తో టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, వర్షం కారణంగా మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కానేలేదు. ఈ మ్యాచ్ కు గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే...

వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భారత్ బయలుదేరిన బ‌వుమా బ్యాచ్..

డఖిణాఫ్రికాను వెంటాడుతున్న కష్టాలు.. న్యూ ఢిల్లీ : ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త్‌కు బ‌య‌లు దేరింది. ఇండియాకు వెళ్లే ముందు స‌ఫారీ ఆట‌గాళ్ల‌కు స‌న్మాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అనంతరం కెప్టెన్ తెంబా బ‌వుమాతో పాటు 15 మంది ఆట‌గాళ్లు, స‌హాయ‌క సిబ్బంది భార‌త విమానం ఎక్కారు. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ఇది 9వ...

క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024 సమయంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014...

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్‌ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని గురువారం షా వెల్లడించాడు.న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.....

వరల్డ్‌ కప్‌లో మన జట్టే ఫేవరెట్‌..

అదొక్కటి చేస్తే ట్రోఫీ అందుకోవడం ఖాయం..! : కపిల్‌ దేవ్‌ స్వదేశంలో జరుగబోయే వరల్డ్‌ కప్‌లో భారత జట్టు ఫేవరెట్‌ అని మాజీ సారథి కపిల్‌ దేవ్‌అన్నాడు. అంతేకాదు ట్రోఫీని నిలబెట్టుకోవడానికి ఆటగాళ్లు ఏం చేయాలి? అనేది కూడా సూచించాడు. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని జయిస్తేనే అంచనాలను అందుకుంటారని, అప్పుడే విజేతగా...

ధోనీ రనౌట్‌ కొంప ముంచింది

2019 వరల్డ్‌ కప్‌ ఓటమితో ధోనీ రిటైర్మెంట్‌ ముంబై : భారత జట్టు 2019 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేరెట్‌గా బరిలోకి దిగింది. అంచనా లకు తగ్గట్టు రాణించి సెవిూస్‌ చేరింది. అయితే న్యూజిలాండ్‌పై ఓటమి బాధతో ఆ మరుసటి ఏడాదే మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచి...
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -