Monday, May 20, 2024

vikarabad

పోయాం..మోసం

బోర్డు తిప్పేసిన కనకదుర్గ చిట్‌ ఫండ్స్‌ సంస్థ చిట్టి డబ్బులడిగితే చీరేస్తా అని బెదిరిస్తున్న సంస్థ యజమాని వికారాబాద్‌ పట్టణంలోని చిట్‌ ఫండ్‌ సంస్థలో వెలుగుచూసిన తతంగం.. జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు..వికారాబాద్ : పట్టణంలోని పలు చిట్‌ ఫండ్‌ సంస్థలు మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయని,ప్రైవేట్‌ చిట్‌...

రౌడీ షీటర్స్‌పై ప్రత్యేక నజర్‌..

అధికారులు ఎలక్షన్‌ డ్యూటీకి సిద్ధంగా ఉండాలి సమస్యాత్మక గ్రామాల సమాచారం తెలిసి ఉండాలి పోలీస్‌ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్‌పీి కోటి రెడ్డివికారాబాద్‌ : పాత నేరస్తులు రౌడీషీటర్స్‌ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా లోని పోలీస్‌ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు...

తెలంగాణ ఊటీకి మహర్ధశ

టూరిజం పాయింట్‌గా అనంతగిరి ఎంపిక అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డివికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌ లో ఉన్న అనంతగిరి తెలంగాణ ఊటీగా పిలువబడుతుందని, ఇది హైదరాబాద్‌ కు అతి సమీపంగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు.బుధవారం కలెక్టర్‌ కార్యాల యంలోని కాన్ఫరెన్స్‌ హాలులో స్వదేశ్‌...

వికారాబాద్‌లో మట్టి మాఫియా…

అనుమతుల్లేవ్‌.. అడిగేటోళ్లు లేరు.. సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం బీఎస్పీ పార్టీ వికారాబాద్‌ అసెంబ్లీ ఇంచార్జీపెద్ది అంజయ్యవికారాబాద్‌ : అనుమతుల్లేవ్‌.. అడిగేటోళ్లు లేరు.. ఇంకేముంది గుట్టలను తవ్వేస్తున్నారు. రూ.లక్షల విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు. ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండగా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనీ...

పక్కా స్కెచ్‌ వేసి హతమార్చారు

హత్య కేసును చేదించిన పోలీసులు వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్‌ జిల్లా, పథకం ప్రకారం ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన వికారాబాద్‌ జిల్లా మోమిన్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈనెల 2వ తేదీన చోటు చేసుకోగా ఈ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేదించారు....

ఎక్కడి సమస్యలు అక్కడే..!

ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లడుగుతరు చీదరించుకుంటున్న వికారాబాద్‌ నియోజకవర్గ ప్రజలు వికారాబాద్‌ : నియోజక వర్గంలోనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తీర్చే విధంగా కృషి చేసేందుకు ప్రజలంతా కలిసి ప్రజా ప్రతిని ఎన్నుకోవడం జరుగుతుంది. మంచి చేస్తాడని భావించి గెలిపించాక ప్రజా సమస్యలు తీర్చకపోతే ఎన్నుకున్న నాయకుడిని ప్రజలు చీదరించుకుంటారు. అలాంటి పరిస్థితి...

నవాబ్‌ పేట్‌ రోడ్డు కాదది యమపురికి దారి

నత్త నడకన సాగుతున్న రోడ్డు పనులు… ప్రమాదాల బారిన ప్రజలు తాజాగా మరో కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు.. వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొత్తగడి మీదుగా నవాబుపేట రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండడంతో నిత్యం ఆ రూట్‌ లో ఏదో ఒకచోట ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా శుక్రవారం నాగిరెడ్డిపల్లి గేటు సమీపంలో కారు అదుపుతప్పి...

అద్వానంగా మారిన శంకర్‌పల్లి వికారాబాద్‌ రోడ్డు..

మరమ్మత్తులపై దృష్టి సారించనిఆర్‌ అండ్‌ బీ అధికారులు.. నిత్యం నరకం అనుభవిస్తున్న వాహనదారులు.. గుంతల వల్ల పాడైన లారీ.. శంకర్‌ పల్లి : శంకర్‌ పల్లి మండలం, మున్సిపల్‌లో పలకులు, అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు.ఆయా గ్రామాలకు, వికారాబాద్‌, బంటారం వెళ్లేందుకు రహదారి సౌకర్యం సరిగ్గా లేక వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన...

అంగట్లో అంగన్వాడి గుడ్లు

ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలలో దర్శనమిస్తున్న మార్కింగ్‌ వేసి ఉన్న గుడ్లు వికారాబాద్‌ పట్టణంలో ఆదాబ్‌ కెమెరాకు అడ్డంగా దొరికిన వైనం అధికారుల చేతి వాటం లేకుండానే జరుగుతుందా ఈ తతంగం..! వికారాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు అంగట్లో ప్రత్యక్షమ య్యాయి. బాలలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికా హారం కింద వారానికి ఆరు గుడ్లు రోజుకొకటి చొప్పున అందించాల్సి...

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై ముదిరాజుల ఆగ్రహం

క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం వికారాబాద్, ముదిరాజ్లపై అనుచిత వాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డికి వికారాబాద్ ముదిరాజ్లు ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్ నియోజక వర్గం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -