Friday, July 19, 2024

vikarabad

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది . విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు....

శిధిలావస్థకు విద్యాలయం

ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల అభివృద్ధికి నోచుకోని పాఠశాల భయం భయంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని పాలకులు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి కేవలం మాటలకు పరిమితమవుతున్నాయి. నాయకులు అధికారులు చెప్పిన మాటలకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన దాఖలలు కనిపించడం లేదు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత...

వికారాబాద్‌ లో మహిళా దారుణ హత్య..!

పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వికారాబాద్‌ : దారుణంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటన వికారాబాద్‌ జిల్లా గ్రామం పుల్‌ మద్ది శివారు పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్‌ మండలం పులుమద్ది అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందినట్లు గుర్తించిన...

చరిత్రను తిరగరాసిండు…

గెలిచి ఓడినోళ్ళు మళ్లీ గెలవరనే బీఆర్‌ఎస్‌ నాయకుల నోటికికళ్లెం వేసిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వికారాబాద్‌ గడ్డపై పైచేయి సాధించి కాంగ్రెస్‌ జెండా ఎగుర వేశారు ప్రజల మొగ్గు ప్రసాద్‌ కుమార్‌ వైపే నని విశ్లేషణాత్మక కథనాలనువెలువరించిన ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ దినపత్రిక వికారాబాద్‌ జిల్లాలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ నా గెలుపుకు కృషిచేసిన కాంగ్రెస్‌ కుటుంబసభ్యులకు,...

మద్యం మలాస పట్టుబడింది

ఆబ్కారీ శాఖ అధికారులకు అప్పగించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఆబ్కారీ అధికారులు..!! వార్త సేకరణకు వెళ్లిన విలేకరులకు అడ్డు తగిలిన వైనం.. వికారాబాద్‌ : వికారాబాద్‌లో మద్యం బాటిళ్లు బారీ స్థాయిలో పట్టు బడ్డాయి. వికారాబాద్‌ పట్టణం నుండి ఓ గ్రామానికి మద్యం బాటిళ్లు వాహనంలో తరలిస్తుండగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో రైల్వే...

దొరల గడీలను కూలుస్తాం…

నవంబర్‌ 30న వార్‌ వన్‌ సైడ్‌ కావాలె.. వికారాబాద్‌ గడ్డపై నీలి జెండా ఎగరాలే.. మిగితా పార్టీలన్నీ పారిపోవాలే ఒక్కసారి బీఎస్పీనీ గెలిపించుకోండి… దొంగల భరతం పడదాం వికారాబాద్‌ రోడ్‌ షోలో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వికారాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తాం… ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ...

అభివృద్ధి చేయని నాయకుడు మనకు అవసరమా…?

వికారాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డారు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్‌అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను గెలిపించుకోవాలి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ నాయకురాలు మంజుల రమేష్‌ వికారాబాద్‌ : వికారాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కు వికారాబాద్‌ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మీ...

అభ్యర్థి లేక బీజేపీ విలవిల

వికారాబాద్ నియోజకవర్గం లో ఉలుకు పలుకు లేని బీజేపీ నాయకత్వం వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వంలో ఉలుకు పలుకు లేకపోవడంతో ఇప్పటికే మండల,గ్రామ స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలలోకి వలస వెళ్లడంతో బీజేపీ క్యాడర్ సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేకర్...

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 12 కేజీల గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర వికారాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్లో సోదాలు జరుపగా...

వాహనాల తనిఖీలో డబ్బులు సీజ్‌

రూ. 9.50 లక్షలను స్వాదీనం చేసుకున్నవికారాబాద్‌ పోలీసులు వికారాబాద్‌ : కోడ్‌ అమల్లోకి వచ్చిన రోజే నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళ వారం ఓ వ్యక్తి కారులో డబ్బులతో వస్తుండగా గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ లోని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -