Monday, May 20, 2024

vikarabad

గాంధీ కాలనీలో చెట్ల నరికివేత

స్థానిక కౌన్సిలర్‌ భర్త దగ్గరుండి చెట్లు తొలగించిన వైనం చెట్లు పెంచుడెందుకు… నరుకుడెందుకు అంటున్న స్థానికులువికారాబాద్‌ : వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోనీ గాంధీ కాలనీలో కొన్ని సంవత్సరాల నుండి హరితహారం కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా పెట్టిన మొక్కలని మున్సిపల్‌ అధికారులు ప్రజాప్రతినిధులు దగ్గరుండి తొలగించడం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది కొన్ని ఏళ్లుగా పెరిగిన...

ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకుంటాం

కోటపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణవికారాబాద్‌ :వికారాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం బీరోల్‌ గ్రామానికి చెందిన తాండ్ర మాణిక్యం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తూ బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గత నాలుగు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో ఏకంగా గులాబీ కండువా దరించడంతో ఈ సంఘటన వికారాబాద్‌ నియోజక వర్గం వ్యాప్తంగా...

విద్యార్థుల దగ్గర పైసల్‌ వసూల్‌!

జూనియర్‌ కళాశాల అధ్యాపకుల నిర్వాకం కళాశాలలో ఫ్యాన్‌, లైట్ల కోసం అంట! ప్రిన్సిపల్‌, అద్యాపకులపై చర్యలు తీసుకోవాలి బీఆర్‌ఎస్వీ నాయకుల డిమాండ్‌.. కళాశాలలో మౌలిక వసతులు లేవు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం కళాశాల ప్రిన్సిపాల్‌ రాజా మోహన్‌ రావుతాండూరు : వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫ్యాన్లు లైట్లు ఫర్నిచర్‌ కోసం విద్యార్థుల దగ్గర పైసల్‌ వసూలు...

అనంతగిరిలో రెచ్చిపోతున్న ఆకతాయిలు

బైకులు, కార్లతో నానాహంగామా సృష్టించిన వైనం.. పట్టించుకోని ఫారెస్ట్‌ అధికారులు వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి పర్యాటక ప్రాంతంలో దారుణ పరిస్థితులువికారాబాద్‌ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేస్తు అంతా మా ఇష్టం..మమ్మల్ని అడిగేది ఎవరు అన్న చందంగా మద్యం తాగుతాం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరి అటవీ ప్రాంతానికి వారాంతపు సెలవుల్లో వేల...

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలి

అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌వికారాబాద్‌ : వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, తండాలను గ్రామ పంచాయితీలు చేయాలని తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో భాగంగా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సీఎం కేసీఆర్‌ ను కోరారు.అందులో బాగంగా బంట్వారం మండలం రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మంగ్రాస్‌ పల్లి, కోట్‌ పల్లి...

భారమైన కేజీబీవీ సిబ్బంది బ్రతుకులు

శ్రమ దోపిడీకి గురవుతున్న బోధనేతర సిబ్బంది విద్యార్థినిలకు రక్షణ కల్పించడంలో వారిదే కీలకపాత్ర వారానికి సెలవు కూడా లేని దుర్భర పరిస్థితులు ఆర్టీసీ తరహాలో కేజీబీవీ సిబ్బందికి న్యాయం చేయాలి: పీిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీతవికారాబాద్‌ : బాలికల విద్య అభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా 2014లో ( కేంద్ర ప్రభుత్వం 60 శాతం ,...

కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిరూ. 2.50 లక్షలకు ఉద్యోగం అమ్మకం

వికారాబాద్‌లో వెలుగులోకి షాకింగ్‌ ఘటనవికారాబాద్‌ : ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడిరది ఓ కిలాడీ లేడి. ఏకంగా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.2.50లక్షలకు ఉద్యోగాన్ని అమ్మే సింది. జాయినింగ్‌ కోసం వెళ్లడంతో బాధితురాలు ఫేక్‌ జాబ్‌ అని తెలిసి పోలీ సులను ఆశ్రయించింది. ఈ షాకింగ్‌ సంఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది....

వికారాబాద్‌ జిల్లాకు ‘‘రెడ్‌ అలెర్ట్‌’’

కోట్‌ పల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఐజీపీ షానవాజ్‌ ఖాసీం ఐపిఎస్‌ జిల్లాలోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు విపత్కర పరిస్థితుల్లో పర్యాటకులకు అనుమతి లేదని వెల్లడి అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 8712670056వికారాబాద్‌ జిల్లా : భారీ వర్షాల కారణంగా పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌ వారి సహాయం పొందాలని నిత్యం...

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించరా..?

కార్మికులకు మద్దతుగా ధర్నాకు సిద్ధమౌతున్న బీఎస్పీ నాయకులు..!వికారాబాద్‌ : ఏళ్ల తరబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ స్యలు పరిష్కరిం చడంలో చొరవ చూపాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది. పంచాయతీ కార్మికులు సంవత్స రాలు తరబడి...

పర్యాటకులకు తప్పని తిప్పలు..

వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌లో ట్రాఫిక్‌ జామ్‌.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫారెస్ట్‌ అధికారులు విఫలం..! పార్కింగ్‌ సదుపాయం లేక రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిపివేత.. ఆ రోడ్డు గుండా ప్రయాణించే స్థానికులకు ఇబ్బందులు..వికారాబాద్‌ : జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడమే గాక,...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -