Saturday, May 4, 2024

telangana government

కీలక నిర్ణయం తీసుకున్న టీ.ఎస్‌.ఆర్టీసీ

ఇకపై ఆ టిక్కెట్లు ఇవ్వలేం.. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రద్దు చేస్తు నిర్ణయం ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్‌ రీజియన్‌ వరకే కావడం గమనార్హం సోషల్‌ మీడియా ద్వార తెలియజేసిన సంస్థ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో సీటింగ్‌ ఆక్యూపెన్సీ విపరీతంగా పెరిగిందని...

వెహికల్‌ చలాన్లపై రాయితీ

అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీవో జారీ హైదరాబాద్‌ : వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తామని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. అనుకున్నట్లుగానే పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేశారు. మంగళవారం నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని జీవోలో తెలిపారు. ఇటీవల కాలంలో పెండింగ్...

పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటన

హైదరాబాద్‌ : వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. టూవీలర్‌ పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ ఇచ్చింది. ఈ నెల...

20 మంది ఐపీఎస్‌ల బదిలీలు..

డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్‌ హోంగార్డు ఐజిగా స్టీఫెన్‌ రవీంద్ర జైళ్లశాఖ ఐజిగా సౌమ్యామిశ్రా రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. మాజీ డీజీపీ అంజనీకుమార్ ను రోడ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు....

గత ప్రభుత్వంలో రైతుబంధుతోప్రజాధనం లూటీ

పంటభూములకే ఇవ్వాలి.. బీడు భూములకు ఇవ్వొద్దు.. రైతుబంధు ఎంపిక పారదర్శకంగా ఉండాలి సన్న చిన్న కారు రైతులకే రైతుబంధు సాయం క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు సేకరించాలి రైతుబంధుతో భూస్వాములకు లబ్ధి హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైతుకు భరోసా ఇవ్వాలని రైతు బంధు పథకాన్ని రూపొందించారు. ఈ పథకం...

ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం

కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి కమిట్‌మెంట్‌తో ఇచ్చిన హామీలు అమలు చేయండి ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్‌ : ‘ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం,’అని అనడం మంచిది కాదని, కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పాత...

వాడీవేడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలన అంటూ కెటిఆర్‌ విమర్శలు ఘాటుగా తిప్పికొట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదంటూ కౌంటర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్‌ 50 ఏళ్ల...

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు

తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తనదైన నిర్ణయాల తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ విప్‌ల నియామకంలో కొత్తవారికి ప్రాధాన్యత హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ విప్‌ లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్‌లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎమ్మెల్యేలుగా...

నేటి ఉదయం ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణం

అక్బర్‌ ఉంటే ప్రమాణం చేసేది లేదన్న రాజాసింగ్‌ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ కొత్త అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత...

తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డులో అంతులేని అవినీతి జరిగిందా?

కేసీఆర్‌ ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీల పెంపు 10 సం.లుగా ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ఏం జరిగింది రైతుల ఉచిత విద్యుత్తుకే ఇంత అప్పు చేశారా ఉచితం పేరుతో దోచుకున్నదెంతా.. దాచుకున్నదెంతా..? వెలమ ఉద్యోగులను ఎందుకు నియమించినట్లు..? కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు పెను సవాళ్లు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -