టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది?
దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం
అయోధ్యలో రామాలయం నిర్మించింది మేమే…
బాబ్రీ మసీదు కడతామని చెప్పే దమ్ము మీకుందా?
కరీంనగర్ లో బండి సంజయ్ హాట్ కామెంట్స్
భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్...
మున్సిపల్ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం
సంగారెడ్డి : ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. గద్దర్...
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు...
మేడారంలో 9కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఇబ్బందులు ఎదుర్కుంటున్న భక్తులు
వచ్చే నెల 21వ తేది నుండి జాతర మొదలు
ఏర్పాట్లు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వం
కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచాన..
ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లాలోని మేడారంలో కోలువైన ఆదివాసుల ఆరాధ్యదైవం సమ్మక్క, సారలమ్మల మహా జాతర త్వరలో జరగనుంది. ఈ...
200 యూనిట్ల వరకు అమలు చేస్తాం
వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం
తెలంగాణను బీఆర్ఎస్ అప్పులపాలు చేసింది
అందుకే హామీల అమలులో జాప్యం
కాంగ్రెస్లోకి 30మంది ఎమ్మెల్యేలు..?
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : కరెంట్ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు,...
ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వైనం
గవర్నమెంట్ వెహికల్ ను అప్పనంగా వాడుకున్న అధికారి
అనధికార అధికారాలను దర్జాగా అనుభవిస్తున్న ఫోర్ ట్వంటీ
మాజీ ఏడీజీ డాక్టర్ జీ. శ్రీనివాస రెడ్డి లీలలు అన్నీ ఇన్నీ కావు
తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన...
ఈ నెల 31వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ
తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు
ఇప్పటి వరకు 1 కోటి 7 లక్షల చలాన్ల చెల్లింపులు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెలాఖరు వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి ఈ ఏడాది...
అమలు కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు
మంత్రులతో సిఎం రేవంత్ సచివాలయంలో సవిూక్ష సమావేశం
డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు
వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు
ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన
హైదరాబాద్ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం...
పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) ; తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ సహాయ కార్యదర్శి గ్యారా నరేష్,ఓయూ కార్యదర్శి...
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్లు మరియు హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు ,నాయి బ్రహ్మణ లకు 36,526...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...