Tuesday, April 16, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

రేషన్ కార్డు ఇవ్వలేనోడు,
సన్నబియ్యం ఇస్తా అంటే ఎవడ్రా నమ్మేది..
కొత్త పెన్షన్లు ఇవ్వలేనోడు..
రూ. 5000 ఇస్తా అంటే..
గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేనోడు..
అందరికీ ఇల్లు ఇస్తా అంటే..
నాలుగున్నర సంవత్సరాల క్రితం
ఋణమాఫీ చేస్తా అన్నోడు..
ఇప్పటికీ పూర్తిగా చేయలేనోడు..
వడ్డీ భారం రైతులపై వేసినోడు..
మళ్ళీ చేస్తా అంటే..
ఎరువుల ధరలు పెంచినోడు..
ఉచితంగా ఎరువులు ఇస్తా అంటే..
నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం
చేసినోడు,.. నిరుద్యోగుల జీవితాలతో
ఆడుకున్నోడు.. కొత్త ఉద్యోగాలు
ఇస్తా అంటే..
ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేనోడు..
పీఆర్సీ, డీఏ ఇస్తా అంటే.. ఎవడ్రా నమ్మేది.
ఓటరు సోదరా మోసపోకు – గోసపడకు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు