Thursday, May 16, 2024

special feature

ఆజ్ కి బాత్..

బీసీ భజన చేయడం తప్ప..ఏ పార్టీ అయినా ప్రసాదం పంచిందా.. ?ఓట్ల కోసమే దొంగ పూజలు చేయడం..బీసీలను దేవుళ్లుగా కీర్తించడం..కిరీటాలు పెట్టడం కిందపడదోయడం..కాళ్ళు మొక్కడం.. కుట్రతో కాటేయడం..బలహీణతలతో బలౌతున్న బీసీ వర్గం..రాజ్యమేలాల్సిన వారు ఎందుకుబానిసలవుతున్నారు..?మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలి..మిమ్మల్ని మీరే ఎన్నుకోవాలి..బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్చూపిన చొరవ ఎవరూ చూపలేకపోయారు..ఇది చూసైనా ఇటు...

ఆజ్ కి బాత్

దేశభక్తి జీవితం కంటే గొప్పదనినమ్మారు గాంధీజీ..బ్రిటిష్ వలసవాదుల నుంచి విముక్తి కోసందేశమంతా కలియతిరిగికూడు, గుడ్డ, గూడు లేనిబానిస బతుకులకు చలించిఅర్ధనగ్న(అంగ) వస్త్రాన్ని ధరించాడు..సూర్యుడు అస్తమించని సామ్రాజ్యమనిబీరాలు పలికిన బ్రిటిష్ మత్త గజాలనుఅహింసా ఆయుధంతో.."క్విట్ఇండియా" నినాదంతోపడమర దారిపట్టించి..స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను సాధించారు..ఏ పదవి ఆశించనివారి నిస్వార్థ త్యాగాల ముందుమనం ఎంత? మనమెక్కడ?గాంధీ కలలుగన్న స్వాతంత్ర్యంరాజకీయమైనది కాదు?సరికొత్త సమ...

ఆజ్ కి బాత్

అబ్కారి నోటిఫికేషన్ తప్పఏ నోటిఫికేషన్ సరిగ్గ నిర్వహించిన దాఖలాలు లేవు.పోటీ పరీక్షలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినవి.శవాల మీద పేలాలు ఏరుకునే ఈ పాలకులుఉన్నన్నాళ్ళు ఇలానే ఉంటది.బీరు బిర్యానీ నోటుకు బానిసలుగా మారినారువిసుగొచ్చేసిన యువత.ఈ ప్రభుత్వం అందించేపింఛన్ డబ్బులకు ఆశపడినారు తల్లితండ్రులు.బడికి పంపి, బాగా చదివించారు, బాగాఎదిగిన కొడుకు ఉన్నాడు, కానీ ఉద్యోగం రాలే...

ఆజ్ కి బాత్..

ఇది కలియుగం సోదరా బీ కేర్ ఫుల్..ఇక్కడ నవ్వుతూ చేసిన పాపాలకుఇక్కడే ఏడుస్తూ శిక్ష అనుభవానించాల్సిందే..అది దేశానికి రాజైన… కటిక నిరుపేదైనా..ఎవరికైనా పంచభూతాల తీర్పు ఒకటే..కాకపోతే కాస్త ముందూ వెనకాల..శిక్ష పడడం మాత్రం కన్ఫార్మ్..చరిత్ర చూసుకున్నా.. గతం గుర్తుచేసుకున్నా..సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకున్న వారు..పేదల ఉసురు తగిలి వారికి వారే గొయ్య తవ్వుకునినాశనం అయ్యారు.....

ఆజ్ కి బాత్

పిఎం అయినా సీఎం అయినా ప్రజలకు సేవకులే కదా…మరి ఇదేంది పదవులు రాగానే ఇష్టం వచ్చిన రీతిలోబంగ్లాలు కట్టుకోవడం.. నచ్చిన కారులో తిరగడం..ఎవరిచ్చారు వీళ్లకు ఈ హక్కు..ప్రజా సేవకులైన వీరు ప్రజల్లో కలిసిపోయేవిధంగా సామాన్యుడిలా ఉండి సేవ చేయాలి కానీ..మహారాజుల్లా ఫీలై ప్రజాధనం వృధా చేయడమేంది..?వీళ్లకు అంత సోకే ఉంటే, వీళ్ళ సొంత డబ్బులతోబంగ్లాలు...

ఆజ్ కి బాత్..

మెదడు ఒక ప్రింటర్ అయ్యుంటే..మనం కన్నా కలలన్నింటినీప్రింట్ చేసుకుని దాచుకునే వాళ్ళం..మన మనసు బ్లూ టూత్ అయ్యుంటేమనసులోని భావాలను ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్ళం..మన ఊపిరి పిన్ డ్రైవ్ అయ్యుంటే..జీవితాన్ని బ్యాక్ ఆప్ చేసుకునే వాళ్ళం..అసలు జీవితమే ఒక కంప్యూటర్ అయ్యుంటే..అద్భుతమైన బాల్యాన్ని తిరిగి తిరిగి రీ స్టార్ట్చేసుకునే వాళ్ళం..అంబేడ్కర్ లాంటి మహనీయుల కాలాన్నిమళ్ళీ...

ఆజ్ కి బాత్..

ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..ఈడీ నోటీసుకు తేడా తెలువదు…అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..లేకుంటే సీదా ఆచరణ…అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలంమీ వ్యక్తిగతం అనుకున్నపార్టీ లీగల్ టీం మీకు కవచమా?అంటే ఈ స్కాములో మొత్తం గులాబీ గూడుఅంతా శామిల్ ఉందన్నమాట…వాహ్ రాణి వాహ్! తెలంగాణ నీకు అర్ధమౌతుందా? గిరీష్ ధర్మోని..

ఆజ్ కి బాత్..

ఓ ఓటర్ మహాశయా..మనల్ని బోనాల పండగ అంటూబోనమెత్తిస్తరు..వినాయక చవితితో డప్పు సప్పుళ్ళమధ్య చిందేపిస్తరు..ఇగ దసరా పండుగకు ధూమ్ ధామ్ఫ్లెక్సీలు ఏర్పాటు చేపించి మనల్నే ఎర్రోళ్లను చేస్తరు..దీపావళి పండుగ జిగేళ్ళతో మనం ఆహా.. ఓహోఅంటుంటే ఈ కపట రాజకీయనాయకులుమాత్రం మనల్ని తెలివితో పండగ, పబ్బాలంటూదారి మళ్లించి.. బక్రాగాళ్లను చేస్తూ..మనల్ని వాడుకొని ఎన్నికలల్లో వాళ్ళుగద్దెనిక్కి మనకు గుండు...

ఆజ్ కి బాత్..

ఎంత పని చేస్తివిరా ఓ తెలంగాణ సర్కారోడా…?గౌడన్నల గీతవృత్తిని గంగలో కల్పితివి..కల్లును కనుమరుగు చేస్తున్నావు..లిక్కర్ బానిసలుగా మారుస్తున్నావు..మండలానికి మూడు, నాలుగు మద్యం దుకాణాలు తెరిస్తివి..పల్లెల్లో బెల్ట్ షాపులను పెట్టిచ్చి లిక్కర్ పారిస్తున్నావు..మత్తు దందా చేస్తూ కూర్చుంటివి..నీరా కేఫ్ అంటూ నీతులు చెప్పినావు..గ్రామాల్లో గౌడన్నల బ్రతుకులు ఆగం చేస్తున్నావు..గౌడన్న బతికినన్ని రోజులు బాధలు పెట్టిచస్తే బీమా...

ఆజ్ కి బాత్..

పూలే, అంబేద్కర్, రాజ్యాంగాలనుఅభిమానించే మనుషులుఈ సారి ఓటు వేసే ముందు వారి ఫొటోల మీద,రాజ్యాంగం మీద చెయ్యి పెట్టిఒక నిమిషం నిశ్శబ్దంగా ఆలోచన చేసి,పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వెయ్యండి..ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి..ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలి..ఓటు వెయ్యని మనుషులుప్రాణంలేని శవంతో సమానం.. ముచ్కుర్ సుమన్ గౌడ్
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -