Friday, May 3, 2024

Police

జనవరి 1న సెలవు ప్రకటన

రెండో శనివారం సెలవు రద్దు హైదరాబాద్‌ : 2024 సంవత్సరంలో మొదటిరోజున తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. డిసెంబర్‌ 31వ తేదీ అర్థరాత్రి వరకూ ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకులు జరుపుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1న జనరల్‌ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా జనవరి నెలలో రెండో శనివారం...

చివరి రోజు ఉద్రిక్తం

మంత్రి వస్తున్నాడని ఇతర యూనియన్లను అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యే, సీఐటియు నాయకుడు అడ్డగింత హెడ్డాఫీస్‌ ముందు యూనియన్ల ఆందోళన సింగరేణిలో ముగిసిన ప్రచారం కొత్తగూడెం సింగరేణి : ఈనెల 27న జరగనున్న ఎన్నికల ప్రచారప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు సింగరేణి వ్యాప్తంగా బరిలో ఉన్న ఆయా యూనియన్లు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, వివిధ సంఘాల ప్రతినిధులతో సంస్థ...

నగరంలో ముమ్మర తనిఖీలు

భారీగా మత్తు పదార్థాల పట్టివేత హైదరాబాద్‌ ; న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు. ఆల్పాజ్రోలం డ్రగ్‌ విక్రయాలు తెలంగాణలో జోరుగా పెరగడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఆల్పాజ్రోలం విక్రయాలపై పోలీసులు 66 కేసులు నమోదు చేశారు. ఆల్పాజ్రోలం డ్రగ్‌...

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్! సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్.. సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్… అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే… బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం.. ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : గతమంతా...

ఆ బస్సు ప్రమాదానికి ఓవర్‌లోడ్‌ కారణం కాదు..

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : హుజూరాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడిరగ్‌ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. బస్సులో 42 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని...

తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏసీబీ డీజీగా సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొన్నటి వరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కొనసాగిన సీవీ ఆనంద్‌ను.. ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ఏసీబీ డీజీగా నియమించిన...

అంగన్‌వాడీల రాస్తా రోకో.. దిగ్బంధనం

అంగన్వాడీలను చుట్టుముట్టి అడ్డుకున్న పోలీసులు కట్టడి చేసే క్రమంలో పోలీసులకు మధ్య తోపులాట మహిళా పోలీసు తీరుపై అంగన్వాడీల ఆగ్రహం పలువురు అంగన్వాడీల బలవంతపు అరెస్టులు విశాఖపట్టణం : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి దిగ్బంధనం చేశారు. శుక్రవారం స్థానిక 16వ నెంబరు జాతీయ రహదారిపై భీమిలి అర్బన్‌, భీమిలి,...

పార్లమెంట్‌లో స్మోక్‌ బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌ న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్‌ స్మోక్‌ వెదజల్లడం దేశవ్యాప్తంగా...

సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు అప్పులు చెల్లించలేక.. ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు హంతకులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు...

20 మంది ఐపీఎస్‌ల బదిలీలు..

డీజీపీగా రవి గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్‌ హోంగార్డు ఐజిగా స్టీఫెన్‌ రవీంద్ర జైళ్లశాఖ ఐజిగా సౌమ్యామిశ్రా రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. మాజీ డీజీపీ అంజనీకుమార్ ను రోడ్ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు....
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -