మేకల భార్గవ్, అనుచరుడు కాశీ దాడికి పాల్పడిన వారిపైకేసు నమోదు చేసిన శామీర్‌పేట్ పోలీసులు
శామీర్ పేట్(ఆదాబ్ హైదరాబాద్): విలేకరిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శామీర్పేటలో జరిగిన కురమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఓ విలేకరిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కురుమ సంఘం...
లక్నో : ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అరుణ్ సింగ్.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్ ప్రాంతంలో గల మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్...
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గొదారా ప్రకటించారు. కర్ణి సేన చీఫ్ హత్యకు తమ గ్యాంగ్‌దే పూర్తి బాధ్యతని రోహిత్ గొదారా ఫేస్‌బుక్ వేదికగా వెల్లడిరచారు. ‘‘సోదరులందరికీ నమస్కారం. నా పేరు రోహిత్ గోదార...
కిందిస్థాయి సిబ్బందిపై హెడ్ కానిస్టేబుల్ పెత్తనం..
గతంలో అతనిపై ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు..
ఈయన తీరుతో కానిస్టేబుల్ ఫరీద్‌కు అస్వస్థత..
చికిత్స కోసం గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ తరలింపు..
కోదాడ (ఆదాబ్ హైదరాబాద్) : గత కొన్ని నెలలుగా పోలీస్ స్టేషన్ లో పతుక పోయినా హెడ్ కానిస్టేబుల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతూ వస్తుంది.ఆయన చేస్తున్న అరాచకాలు...
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంక్షలు కొనసాగుతాయి
ఎవ్వరూ చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు…
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పడివరకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట ప్రణాలికతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా జిల్లాలో ఎన్నికలకు రక్షణ బందోబస్తు...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి...
చెన్నై : వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కానీ అతను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భర్తను...
కొత్తగూడెం : భద్రతా బలగాలపై దాడికి పథకం వేసిన మావోయిస్టులను కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ వినీత్‌జి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.పచర్ల మండలంలో ఎన్నికల విధులకు హాజరైన భద్రత బలగాలపై దాడి చేయడానికి మావోయిస్టులు పెద్దమిడిసిలేరు అటవీప్రాంత రహదారిలో సుమారు 40కేజీల పేలుడు పదార్థాన్ని అమర్చారు.మావోయిస్టులు పన్నిన కుట్రను పసిగట్టిన పోలీసులు...
చదువు పేరుతో యువకుడికి చిత్రహింసలు
పనిచేయించుకుంటూ అరాచకం
పక్కవారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
యువకుడిని విడిపించి..సత్తారు వెంకటేశ్ అరెస్ట్
విజయవాడ : ఆంధప్రదేశ్ లో వైఎస్‌ఆర్‌సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం సహా అనేక నేరాల కింద కేసు...
పోలీసులకు ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ : తొమ్మిదేళ్ల బాలికపై సాయి(23) అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కూతుర్ని అడగ్గా అసలు విషయం బయటకు వచ్చింది. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులు స్కూళ్లకి సెలవు ప్రకటించడంతో మైనర్ బాలిక ఇంట్లోనే ఉంటోంది. సాయి...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...