Sunday, May 19, 2024

కాప్రాలో పక్కదారి పడుతున్న ఫాగింగ్‌ డీజిల్‌

తప్పక చదవండి
  • ఉన్నత అధికారుల కన్నుసన్నలలో తతంగం
  • సర్కిల్‌ వారీగా భారీగా డీజిల్‌ దొంగతనం
    కాప్రా: సర్కిల్‌ పరిధిగా ఫాగింగ్‌ ఉపయోగంచే డీజిల్‌ పక్కదారి పడుతున్నా ఉన్నత అధికారులు చూచి చూడనట్లుగా వ్యవరిస్తూన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాప్రా సర్కిల్‌ పరిధిగా డివిజన్‌ల వారీగా సుమారుగా వందల లీటర్లు డీజిల్లో దోమల కెమికల్‌ కలిపి కాలనీలోని ఫాగింగ్‌ చేయాల్సిన సిబ్బంది డీజిల్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వ్యవహారలో ఉన్నత స్థాయి అధికారుల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏకంగా సర్కిల్‌ కార్యాలయం ఆవరణంలో డీజిల్‌ దొంగతనం జరుగుతున్న ఉన్నత స్థాయి అధికారులు పట్టించు కోకపోవడం చోచనీయం. కాప్రా ఏంటామాలజీ సూపర్‌ వైజర్‌ పరమేష్‌ తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు ఆరోపిస్తున్నారు.కొందరు కాప్రా ఏంటామాలజీ కింది సిబ్బంది కాలనీలో ఫాగింగ్‌ చేయకుండా డీజిల్‌ బయట అమ్ముకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీలా ప్రజల కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు