Sunday, May 5, 2024

mumbai

ముకేశ్‌ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న తెలంగాణ వ్యక్తి

ముంబైలో అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు ముంబై : ముకేశ్‌ అంబానీ సిమ్‌ కార్టు మొదలు డిజిటల్‌ రంగం వరకూ.. ఆయిల్‌ ఉత్పత్తుల నుంచి ఐస్‌ క్రీం సంస్థల వరకూ అన్నింటా తానే దేదీప్యమానంగా వెలుగొందుతూ భారత కుబేరుల జాబితాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వరుస మెయిల్స్‌...

రెండు వేల నోట్లు ఇక మిగిలింది పదివేలే!

ముంబై : చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 డినామినేషన్‌ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు...

ఇక ఆదాయం రాని డీసీసీబీలు మూత

ముంబై : కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం లేకుండానే.. పెద్దగా ఆదా యంరాని తమ శాఖలను మూసివేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం ఆమోదముద్ర వేసింది. అయితే అందుకు సంబంధిత రాష్టాన్రికి చెందిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ నుంచి ఆమోదం ఉండాలని పేర్కొంది. శాఖల మూత...

ముంబై చేరిన రోహిత్‌ సేన

లక్నోలోని ఎకానా క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడిరచిన టీమ్‌ ఇండియా టోర్నమెంట్‌లో అజేయంగా కొనసాగుతోంది. పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును ఆరంభం నుంచి భారత బౌలర్లు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌ కేవలం 129 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దాదాపు...

ఈఎంఐ, వడ్డీ రేటు వివరాలు తెలుసుకోండి..

పర్సనల్ లోన్ తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పని సరి.. ముంబై : ప్రతి వ్యక్తి తనకు డబ్బు అవసరం అయినప్పుడు ఒక సమయంలో లేదా మరొక సమయంలో అలాంటి సమస్యను ఎదుర్కొంటాడు. బంధువులు, స్నేహితులు కూడా మీ అవసరాలను తీర్చకపోతే, ప్రజలు వ్యక్తిగత రుణ సహాయం తీసుకోవాలి. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. ఒక నివేదిక...

ఎనిమిది రోజుల్లో 108 మంది మృతి

ముంబై : అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని సర్కార్‌ దవాఖా నాల్లో నెలకొన్ని అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8గంటల నాటికి) మరో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ గత 8 రోజుల్లో మొత్తం మరో 108...

అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీలో మార్పు చేసిన ఆర్‌బీఐ..

అభ్యర్థులు అలెర్ట్ గా ఉండాలని సూచన.. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ సంబంధించి పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ ఆర్‌బీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మొద‌ట అక్టోబర్‌ 21న...

ఖర్గే, రాహుల్‌ గాంధీతో శరద్‌ పవార్‌ భేటీ

ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై చర్చ న్యూఢిల్లీ : ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శుక్రవారం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్‌ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై...

షారూఖ్‌ ఖాన్‌ డబుల్‌ దమాకా! రూ.1000 కోట్ల క్లబ్‌లో జవాన్‌

ముంబై : షారుఖ్‌ఖాన్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’ వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తాజాగా రూ.1000 కోట్ల క్లబ్‌లో...

మహిళపై ఐదుగురు లైంగిక దాడి..

వాస్తుదోషాలు సరిచేస్తామంటూ మభ్యపెట్టిన వైనం.. ముంబై : వాస్తు దోషాలు తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ దారుణంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ భర్త స్నేహితులైన ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో ఈ...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -