Saturday, May 18, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

చంద్రయాన్ – 3 సాధించిన
విజయం అనితర సాధ్యం..
ఒక అపురూప ఘట్టం సాక్షాత్కారం
అయ్యింది.. ప్రపంచ దేశాలకు
సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం
చేసి చూపించింది..
మొట్ట మొదటి సారిగా చంద్రుని
దక్షిణ ధృవంమీద కాలుమోపి..
యావత్ ప్రపంచానికి మన సత్తా
చాటారు ఇస్రో శాస్త్రవేత్తలు..
వారికి వినమ్రంగా సెల్యూట్ చేస్తూ
అభినందనలు తెలియజేస్తోంది..

” ఆదాబ్ హైదరాబాద్ “

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు