Tuesday, May 14, 2024

India

నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు

మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో నలుగురిని అరెస్ట్ నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్న సీఎం బిరేన్ మణిపూర్ కు ప్రతినిధి బృందాన్ని పంపే యోచనలో ‘ఇండియా’ కూటమిమణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మే4వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ...

‘ఇండియా’ కూటమి తొలి భేటీకి ముహూర్తం ఖరారు..

కేంద్రంలోని అధికార ఎన్డీయే పై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (ఇండియా) అనే పేరును ప్రకటించిన విషయం విదితమే.. ఈ క్రమంలో ఇండియా కూటమి తొలి సమావేశం గురువారం జరిగినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి...

ప్రతిపక్షాల కూటమి పేరు India..

బెంగళూరులో ముగిసిన విపక్షాల రెండ్రోజుల సమావేశం ఢిల్లీ లో ఇండియా కూటమి సెక్రటేరియేట్‌ ఏర్పాటు.. త్వరలో ముంబైలో మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడి ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్‌ ప్రజల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య ఇండియా గెలిచి… బీజేపీ ఓడిపోతుంది : మమతబెంగుళూరు : కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచిన మోడీ సర్కారును...

గ్రాండ్‌ విటారా ధర పెంపు..

కొత్త ఫీచర్ తో అప్ గ్రేడ్..గ్రాండ్‌ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ వేరియంట్లలో పెడెస్ట్రియన్‌ సేఫ్టీ వెహికిల్‌ అలారం (ఏవీఏఎస్‌)ను ఏర్పాటు చేసినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలియజేసింది. దీంతో ఈ మోడల్‌ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు ప్రకటించింది.. ప్రయాణ సమయంలో డ్రైవర్లు, బాటసారుల రక్షణార్థమే ఈ కొత్త ఫీచర్‌ను...

మరోసారి పాక్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు..

ఉగ్రవాదానికి కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని మండిపాటు.. ఎస్‌సీఓ సదస్సులో షెహబాజ్ షరీఫ్ ముందే హెచ్చరికలు.. సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్,చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. న్యూ ఢిల్లీ, 04 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై తరచూ భారత్ హెచ్చరికలు చేస్తూనే ఉంది....

భారత్‌ బౌలింగ్‌ పేలవం

పాక్‌లా పదనుగా లేదు : పాక్‌ క్రికెటర్‌ అజ్మల్‌ లాహోర్‌ : ఈ ఏడాది వరల్డ్‌ కప్‌ భారత్‌ వేదికగా అక్టోబర్‌ నవంబర్‌ వేదికగా జరుగనున్నది. అక్టోబర్‌ 15న భారత్‌ పాక్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌...

ఎన్నికలకోసం ఫేక్ గ్యారెంటీలు : ప్రధాని మోడీ..

బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలుస్తున్నాయి.. ఎన్నికల కోసం మోసపూరిత హామీలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ప్రతి పక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నరేంద్ర మోడీ.. నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047 లాంచ్.. ఎన్నికల కోసం ఫేక్ గ్యారెంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు...

సిగరెట్‌ లైటర్ల దిగుమతులపై నిషేధం..

రూ.20 కంటే తక్కువ ధర కలిగిన సిగరెట్‌ లైటర్ల దిగుమతులపై గురువారం కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘సిగరెట్‌ లైటర్లకు సంబంధించి ఉన్న దిగుమతి విధానాన్ని సవరించాం. ఈ క్రమంలోనే లైటర్‌ విలువ రూ.20 కంటే తక్కువగా ఉంటే వాటి దిగుమతులపై నిషేధం వేశాం. రూ.20, ఆపై ధర ఉన్న సిగరెట్‌ లైటర్లను దిగుమతి...

విదేశాల్లో శిక్షణ కోసం భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా..

రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ కోసం భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ కింద వినేశ్‌, బజరంగ్‌కు కేంద్ర క్రీడాశాఖ అనుమతించింది.. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.. 36 రోజుల శిక్షణ కోసం బజరంగ్‌ పునియా.....

పోలీసుల అదుపులో సార్క్ ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు..

తనను చీటింగ్ చేశారని రాయదుర్గం పోలీసులనుఆశ్రయించిన ఎం.డీ. అట్లూరి నవీన్ రెడ్డి.. కట్ట సరీన్ రెడ్డితో కలిసి అతని కంపెనీ అయిన సార్క్ ప్రాజెక్ట్స్ కిసార్క్ ఎన్ స్క్వేర్ కి సంబందించిన ల్యాండ్స్ అన్నీ ఫోర్జరీ సంతకాలతోతరలించారని ఆరోపణలు.. సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీని మోసం చేసి, ల్యాండ్స్, డబ్బునితరలించిన పిమ్మట కట్ట సరీన్ రెడ్డి, ముమ్మారెడ్డి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -