Monday, April 29, 2024

cm

రాహుల్‌ గాంధీ నిరక్షరాస్యుడు..

రాజకీయ పరిజ్ఞానం లేని బాలుడు.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సెటైర్లు.. మిజోరం : రాజవంశ రాజకీయాలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు.. రాజకీయ పరిజ్ఞానం లేని నిరక్షరాస్యుడు అని విమర్శించారు. వంశపారంపర్య రాజకీయాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్‌...

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుగాలి..

శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్నికల్ల గట్టెక్కేందుకు ఏకంగా ఏడుగురు ఎంపీలను బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి...

ఎన్నికల బరిలోకి బీ.ఆర్.ఎస్. బాస్..

సిద్దమైన సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్.. ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో విస్తృత పర్యటనలు.. ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో ముఖ్య సమావేశం.. అనంతరం అభ్యర్థులకు బి ఫారాలను అందజేత.. నవంబర్ 9న రెండు స్థానాల్లో నామినేషన్.. హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల...

సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలి..

ఉస్మానియా నాగెల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు.. హైదరాబాద్ : సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నాగెల్లమ్మ మందిరంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపక నేతలు ప్రత్యేక పూజలు చేశారు..యూనివర్సిటీ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఆధ్యాపకుల రెగ్యులరైజేషన్ ఫైల్ పై సంతకం చెసి సీఎం కెసిఆర్ యూనివర్సిటీ కాంట్రాక్టు...

రైతులకు తీపికబురు..

నేటి నుంచి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభం.. 19 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నట్టు కేసీఆర్ హామీ.. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు ఆరోపణ.. నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా ఉంటోంది.. సెప్టెంబర్ 2వ వారం లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం.. రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశించారు. నేటి నుండి నుంచి...

ఆజ్ కి బాత్..

ఓ ప్రజాస్వామ్యమా నీవెక్కడ దాక్కున్నావమ్మ..?రాజాకార్ పాలనలో జీవితాలను బంధీ చేస్తున్నా..ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నా..బతుకులను కాలరాస్తున్నా..వారికే అధికారం కట్టబెడుతన్నావా..?ఈ స్వేచ్ఛా రాష్ట్రంలో జర్నలిస్టులపైనేదాడులు జరుగుతుంటే..ఇక నీ ఉనికికై పోరాడేదెవరమ్మా..?ఇకనైనా మేలుకో ప్రజాస్వామ్యమా..నీ విలువను చూపించు..రాష్ట్రంలో నిరంకుశ పాలనను త్యజించు..! మొగిలి ఉదయ్ కిరణ్..

ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదు..

అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. నాకు అసెంబ్లీలో అవకాశం వస్తె ప్రజల సమస్యలు ప్రస్తావించాను. రెసిడెన్షియల్ స్కూల్లో, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ ఇంటర్మీడియట్ లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్స్, టీచర్స్ కి నెలకు 72 పీరియడ్ ఫిక్స్ చేశారు. సంవత్సరానికి 6 నెలల జీతాలు కూడా...

ఇది మునుపటి తెలంగాణ కాదు : కేసీఆర్

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది.. సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.. రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి లోటు రాకుండాచూడాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో...

గిరిజనులను రారాజులు చేసిన ఘనత కేసీఆర్ దే..

హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను,...

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల ఫొటో పెట్టుకున్న నాయీబ్రాహ్మణఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్..

కులవృత్తి దారులకు ప్రభుత్వం అందించిన లక్ష రూపాయలు అందుకున్న లబ్ధిదారులు మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో ను, రాష్ట్ర బిసి పౌరసరఫరాలు శాఖ మాత్యులు గంగుల కమలాకర్ ఫోటో తన క్షౌరశాల పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్ ఈ సందర్భంగా గుంజపడుగు పవన్ కుమార్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -