Wednesday, May 15, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓ ప్రజాస్వామ్యమా నీవెక్కడ దాక్కున్నావమ్మ..?
రాజాకార్ పాలనలో జీవితాలను బంధీ చేస్తున్నా..
ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నా..
బతుకులను కాలరాస్తున్నా..
వారికే అధికారం కట్టబెడుతన్నావా..?
ఈ స్వేచ్ఛా రాష్ట్రంలో జర్నలిస్టులపైనే
దాడులు జరుగుతుంటే..
ఇక నీ ఉనికికై పోరాడేదెవరమ్మా..?
ఇకనైనా మేలుకో ప్రజాస్వామ్యమా..
నీ విలువను చూపించు..
రాష్ట్రంలో నిరంకుశ పాలనను త్యజించు..!

  • మొగిలి ఉదయ్ కిరణ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు