Sunday, May 19, 2024

aadab special

మైనార్టీ గురుకుల సోసైటీలో అవినీతి కంపు

పోస్టుకో రేట్.. వస్తువుకింత కమీషన్ ఇతర వెల్ఫేర్లలో లేని కొత్త రకం పోస్టులు అంగట్లో జెల్ల-పరకల్లా అమ్మబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు హెడ్ ఆఫీసులో 80 శాతం స్టాఫ్ ఔట్ సోర్సింగ్ వాళ్లే వీళ్లను కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్లని పరిస్థితి ఆడిటింగేే ఓ పెద్ద బోగస్ యవ్వారంగా మారిన వైనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లతీఫే ఆఫీస్ హెడ్..! ఆయనకే...

మహిళా కళాశాలలో మాయని మచ్చ..

నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో వెలుగు చూసిన మరో భారీ అవినీతి.. ఇది కూడా సోకాల్డ్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ హయాంలోనే.. అవినీతి ఘటనలో 8 మందిపై అప్పట్లో కేసు నమోదు.. కేవలం ఏ 6 గా ఉన్న ఒక ఉద్యోగిని మాత్రమే తొలగించిన నవీన్ మిట్టల్.. మిగతా 7 మంది పరిష్టితి ఏమిటి..? వారితో ఈయనకున్న లాలూచీ...

జర్నలిస్టుకు బెదిరింపులు

"ఆదాబ్" జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపతి హుకుం.. మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సి.ఎం.ఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం మరోసారి సి.ఎం.ఆర్ బియ్యం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్.. కాల్ రికార్డు చేసుకో.. రికార్డు చేసుకున్నా, నన్ను ఎవరు...

కంచె చేనును మేస్తే.. కాపాడేదెవరు..?

కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో ఈయన చేసిన అవినీతికి హద్దు లేదు.. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటే ఈయనకు లెక్కేలేదు.. స్వార్ధ ప్రయోజనాలకోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనాపాటి.. జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్ గా మార్చేసిన కుసంస్కారి అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి.. తన సతీమణిని సైతం...

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కథనానికి స్పందన..

అండర్‌ డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టిన అధికారులు ఆదాబ్‌ హైదరాబాద్‌కి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు కొత్తూరు : ఈనెల 15న ‘ఆదాబ్‌ హైదరాబాద్‌, దినపత్రికలో ప్రచురితమైన ‘హవ్వా,, సిగ్గు,, సిగ్గు’ అనే కథనానికి కొత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ వీరేందర్‌ స్పందించి శుక్రవారం అండర్‌ డ్రైనేజీ పనులకు మరమ్మతులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా కొత్తూరు తహసిల్దార్‌, మండల ప్రాదేశిక...

అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్..

అయన జీవితమంతా అవినీతిమయమే.. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు.. కోర్టు మొట్టికాయలు వేసినా నిస్సిగ్గుగా విధులు.. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా మారని బుద్ధి.. అక్రమ ఆస్తులు కూడగట్టడంలో ఈయన దిట్ట.. బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపులేని ఆగడాలు.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపైదృష్టి సారించాలంటున్న సామాజిక వేత్తలు.. ఆయన వెలగబెట్టేది అత్యున్నత వుద్యోగం.. బ్యూరోక్రాట్ గా సవాళ్ళను ఎదుర్కొనే...

పుస్తకాల ముద్రణలో మామిడి హరికృష్ణ తనదైన మార్కు

ఉద్యోగినని మరిచిపోయిన వైనం కరోనా కాలంలో ఆన్లైన్‌ ప్రోగ్రామ్స్‌ కమిషన్‌ ఇచ్చే వారికి ప్రాధాన్యత పండుగలు, ఉత్సవాల పేరుతో లక్షల ప్రభుత్వం సొమ్ము స్వాహా కవులు, రచయితల తీవ్ర ఆరోపణలు విచారణ చేపట్టాలని ఓయూ జేఏసీ విద్యార్థి సంఘం నేతల డిమాండ్‌, త్వరలో కార్యాచరణ ప్రకటన, ఏసీబీ అధికారులను కలవనున్నట్లు వెల్లడి తీగలాగితే డొంక కదిలినట్లు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు తెలంగాణ...

పాపాల ‘పాపారావు’..

వెలమదొర పాలనలో అవినీతి అందలం.. వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం.. కేసీఆర్‌ రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు.. ఆర్‌ టి ఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ.. కేసీఆర్‌ కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు.. కేసీఆర్‌ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం.. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు.. అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌...

సూర్యాపేట జిల్లా సి.ఎం.ఆర్ బకాయి రూ. 960 కోట్లు!

డిసెంబర్ 31న ముగియనున్న తుది గడువు సి.ఎం.ఆర్ బియ్యం బకాయి ఖరీఫ్ 2022-23లో రూ. 241 కోట్లు కాగా, రబీ సీజన్ రూ. 719 కోట్లు.. రెండు సీజన్లలో రూ.960 కోట్ల బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్ పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల భారీ నిర్లక్ష్యం.. పెండింగ్ మిల్లుల్లో అసలు ధాన్యం ఉందా..? అధికారుల నిఘాలోపమే...

వరాలిచ్చే దేవుడి స్థలానికి అక్రమార్కుల శాపం..

న్యాయస్థానం ఆదేశాలు సైతం బుట్టదాఖలు బహదూర్ పూరా, దేవీ భాగ్ లో వెలుగు చూసిన అక్రమం.. నిషేధిత స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చెవిటివాడిలా మారిపోయిన దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్.. గుడికి దానంగా ఇచ్చిన భూమిని రక్షించడంలో ఫెయిల్యూర్.. ఈ అక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ పాత్ర ఎంత..? కొలువైన కొత్త ప్రభుత్వం ఈ వ్యవహారంపై కన్నేయాలి.. అక్రమార్కులని కఠినంగా శిక్షించాలి.. వరాలిచ్చే దేవుడి మాన్యాలకే...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -