డబ్బులు ఎవరికి ఊర్కేనే రావు..ఈ రోజు మీకు ఓటుకు రూ. 5000ఇస్తున్నారు అంటే.. రేపు మీ దగ్గర దానికినాలుగింతలు వసూలు చేయడం ఖాయం..ఒకరు నీ పైన రూపాయి ఖర్చు చేస్తున్నారంటే..దాని వెనకాల ఎలాంటి కుట్ర ఉందో పసిగట్టాలి..ఇప్పుడు రాజకీయం ఒక మంచి బిజినెస్ గా మారింది..డబ్బుతో పాటు హోదా మంది మార్బలంసంపాదించే రాయల్ వ్యాపారం...
పిఎం అయినా సీఎం అయినా ప్రజలకు సేవకులే కదా…మరి ఇదేంది పదవులు రాగానే ఇష్టం వచ్చిన రీతిలోబంగ్లాలు కట్టుకోవడం.. నచ్చిన కారులో తిరగడం..ఎవరిచ్చారు వీళ్లకు ఈ హక్కు..ప్రజా సేవకులైన వీరు ప్రజల్లో కలిసిపోయేవిధంగా సామాన్యుడిలా ఉండి సేవ చేయాలి కానీ..మహారాజుల్లా ఫీలై ప్రజాధనం వృధా చేయడమేంది..?వీళ్లకు అంత సోకే ఉంటే, వీళ్ళ సొంత డబ్బులతోబంగ్లాలు...
అమ్మగా, అక్కగా, ఆలిగా..పుట్టినప్పుటి నుంచి గిట్టేవరకూజీవితాంతం ఓ ఆడది కావాలి.కోరికొచ్చినా.. కోపమొచ్చినా..ప్రేమొచ్చినా.. ద్వేశమొచ్చినా..మన ఇంట్లో తప్ప.. ఏ ఇంట్లో ఆడది కనిపించినా.. తప్పుడు దృష్టితోనే చూస్తం.. వారికి ఆపద వస్తే.. కళ్లారా చూస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తామే తప్ప.. చింతించడానికి, కాపాడటానికి మనసు కూడా రాదు.ఛీ ఛీ ఇదేం సమాజం..?` నవత
మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసంహింసో, అహింసో, తిరుగుబాటో..ఆ పోరాటాల్లో ఆగిపోయిన ఊపిరులెన్నో..ఉరితాళ్ళను ముద్దాడిన ప్రాణాలెన్నో..కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆస్తులు,సుఖాలు వదులుకున్న నిస్వార్థ త్యాగాలువెలకట్ట లేనివి.. వాటి ముందు మీరెంత! మీరెక్కడ?ప్రజాసేవని వచ్చి స్వార్థ దోపిడికి మరిగి..బాధ్యత బరువు అనుకుంటే?ప్రజల సంగతి మనకెందుకనుకుంటే?పాలకులారా.. ఎన్నికలు వస్తున్నాయిమళ్ళీ సేవకులవుతారో!సెలవు తీసుకుంటారో మీ ఇష్టం..
మేదాజీ
వచ్చేనెల 3 నుంచి సీఈసీ టీం నగరంలో ఉంటుంది..
వివరాలతో సిద్దంగా ఉండాల్సిందే..
అధికారులతో కీలక సమావేశంలో సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్ : సీఎస్ శాంతికుమారి అత్యవసరంగా కీలక అధికారుతో...