Sunday, May 5, 2024

యువత మేలుకో నవ సమాజాన్ని ఏలుకో

తప్పక చదవండి

యువత మేలుకో నవ సమాజాన్ని ఏలుకో ఉజ్జ్వల భవిష్యత్తుతో ఉత్తమ సమాజాన్ని నిర్మించుకో నిరాశను విడనాడు ఆశావాదంతో అడుగెయ్యి ఆశయసాథనలో సారథివై పట్టుదలే పెట్టుబడిగా సం కల్పమే ఆయుధంగా అభివృద్ధే ధ్యేయంగా ప్రపంచ ప్రగతికి అగ్రే సరుడివై స్వేచ్చా ‘భ్రాతృత్వ సమానత్వ సంఫీుభావ పునాదులపై మానవీయ విలువలతొ భారతజాతి ఔన్నత్యానికి’’ పాటుపడు అభి వృద్ధికర ఆలోచనల ఆవిష్కరణలతో ఆత్మనిర్భర నైపుణ్యాభివృద్ధితో ప్రపంచ సవాళ్ళను పరిష్కరించే శక్తి యుక్తులను సంతరించుకో యువత తమ శక్తి యుక్తులతో’ ఆరోగ్య వంతమైన ప్రపంచానికి బాటలు వేయాలి స్వార్థం విడనాడి సోమరితనం మాను కొని నేర మయ రాజకీయాలను అవినీతిని అడ్డుకొని ప్రగతిశీలు రను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలి పాలనలో వికేంద్రీకరణ జవ్నా దారీతనం పారదర్శక పాలనప్రజా భాగస్వా మ్యంతో అభి వృద్ధికి బాట వెయ్యాలి ప్రపంచ శాంతి సుస్థిరతకు ప్రగతికి యువ త పట్టుకొమ్మలు కావాలి యవ్వనదశ ఆశావహ దృక్పథంతో కూడిన ఆలోచన భరితం కావాలి ఆవేశపూరితంగ ఉండరాదు పాజిటివ్‌ దృక్పథంతో లక్ష్యసాధనకై పురోగమించాలి దైర్య్రమే’ యవశక్తి ఆయుధం అవుతే స్వావలంభన స్వయంస్వమృద్ది ప్రపంచ ప్రగతి అవుతుంది యువశక్తి చైతన్యవంతమై ప్రపంచ సమస్యల పరిష్కార కర్తలుగా ఎదుగాలి ప్రపంచ నాయకులుగా రాణించాలి ప్రపం చాన్ని పీడిస్తున్న జాడ్డ్యాలునిరక్షరాస్యత నిరుద్యోగం: పేదరికం ఆర్థిక అసమానతలు లింగవివక్షత సామాజిక హింసాత్మక ఉన్మాద సంస్కృతి కట్టడికి యువశక్తి ప్రతిన పూనాలి ఉగ్రవా దాన్ని అగ్రవా దాన్ని అడ్డుకొనివిశ్వ మానవ సౌభ్రాతృత్వానికి యువత పాటు పడాలి మాదకద్రవ్యాల వినియోగం వుమెన్‌ ట్రాఫికింగ్‌ శ్రమ దోపిడి అవినీతి అత్యాచారాలు అక్రమాలు బాలకార్మిక వ్యవస్థ లైం గిక హింస నిర్మూలనకు యువత ఉద్యమించాలి అందరికీ విద్య ఆరోగ్యంపారిశుద్ధ్యంపర్యావరణం ప్రకృతివిద్వంసం ప్లాస్టిక్‌ సమస్య గ్లోబల్‌వార్మింగ్‌పై అదుపుకై యువతసంసిద్ధులై అవగాహనతో చైత న్య శక్తిగాయువతస్వచ్ఛంద సైనికులుగా ఎదుగాలి ప్రజల్లో విజ్ఞాన వికాస విశ్లేషణాత్మక దృక్పథ పరివ్యాప్తిలో యువత ప్రచార సారథి కావాలి యువత విశ్వవ్యాప్త సామాజిక సమస్యలపరిష్కారమే మార్గ ంగా సమగ్ర సమాజాభివృద్దియే లక్ష్యంగా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వికాసమే కార్యాచరణ ప్రణాళికగా ప్రపం చ ప్రగతికి బాటలు వేయాలి ప్రపంచ యువత పబ్బులు క్లబ్బులు సినిమాలు సికారులు పార్కులు కలిమిడి పేరున ప్రేమాయ ణాలు పలక రింపులు ఆశల పల్లకిలో డిప్రెసై డ్రగ్గులురిసార్ట్స్‌ కారాదు యువత ఆశయాల సాధనకై చోదక శక్తి గా ఎదుగాలి.యువత మేలుకో మెరుగైన జీవన శైలిని ఎంచుకో ఆశయాల ఆకాంక్షల సాథనకై మత్తు మానుకో మానవతను ఎంచు కో మనో సంకల్పంతో ముందడుగు వేయాలి కష్టపడేతత్వం పెం చుకో ఆత్మనిర్బరతతో జీవితంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలు చేరు కో విశ్వ మానవ వికాసం సర్వ మానవ సమానత్వం సౌభ్రాతృత్వం శాంతి సామరస్య సాధనతో ప్రగతిశీల ప్రపంచాన్ని నిర్మించాలి జగతిన నూతన ఆవిష్కరణలతో యువశక్తి సత్తా చాటాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు