Sunday, May 5, 2024

శ్రీహరికోటలో సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులు..

తప్పక చదవండి
  • దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులు..

అమరావతి : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, …సైంటిస్ట్ / ఇంజినీర్ ఎస్.పీ. పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: సైంటిస్ట్ / ఇంజనీర్‌ ‘ఎస్‌సి’

- Advertisement -

విభాగాలు : పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/రబ్బర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్రానిక్స్ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ (హార్టికల్చర్‌/ఫారెస్ట్రీ)

అర్హత : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము : రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : నవంబరు 3

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : నవంబరు 4..

వివరాలకు : https://apps.shar.gov.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు