Tuesday, February 27, 2024

jobs

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట వేల కోట్ల కుంభకోణం…?

ఔట్ సోర్సింగ్ లో అంతులేని అవినీతి ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ భారీ జీతాల కోత..? అదనంగా పీఎఫ్ ఈఎస్ఐ కుంభకోణం..? లోతుగా వెళ్తే ఇంకెన్ని బయటపడతాయో…?… కమిషన్ల కోసమే ఔట్ సోర్సింగ్ ను ప్రోత్సహించిన గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇష్టానుసారంగా...

ఆజ్ కి బాత్

ఏమైంది నా తెలంగాణ యువతకు..ముక్క, సుక్కలో పడి వాళ్ళ భవిష్యత్‌నే మర్చిపోతున్నారు..మత్తులో నుండి ఇంకా నా యువత కోలుకోలేదు..చదువుకున్న యువతకు ఊద్యోగాలు లేకరోడ్లపై తిరుగుతూ గంజాయికి అలవాటు పడుతున్నారు..ఏం చేయాలో అర్థం కాకా మత్తులో దొంగ తనాలు చేస్తున్నారు..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..వాళ్లకి గత ప్రభుత్వం బతుకు బాట చూపుట్లో విఫలం అయింది..యువత సరైన మార్గంలో లేకపోతే...

కోత తప్పదు..

భారీగా గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపులు బాంబు పేల్చిన సిఇవో సుందర్‌ పిచాయ్‌ ఏడాది ఆరంభంలోనే ఉద్యోగులకు భారీ షాక్‌ శాన్‌ఫ్రాన్సిస్కో : గత ఏడాది టెక్‌ దిగ్గజాలు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడగా, కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతోంది. గూగుల్‌ ఇప్పటికే లేఆఫ్స్‌ ప్రకటించగా ఈ ఏడాదిలోనూ కొలువుల కోత ఉంటుందని ఏకంగా సెర్చింజన్‌ దిగ్గజం సీఈవో సుందర్‌...

వెబ్‌ వెర్క్స్‌ పెట్టుబడి రూ. 5,200 కోట్లు

తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌ సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు ఆదానీ గ్రూప్‌తో కూడా భారీ పెట్టుబడులు రాష్ట్రంలో రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో సంతకాలు ఆరాజెన్‌లైఫ్‌ సైన్సెస్‌తో తాజా ఒప్పందం 2వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం 1500మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు హైదరాబాద్‌ : తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌ వెర్క్స్‌ రూ.5200 కోట్ల...

కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘరానా మోసం

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట టోకరా కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది. నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి...

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..

81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి....

జే.ఐ.పీ.ఎం.ఈ.ఆర్.లో స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు..

హైదరాబాద్ : జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఖాళీలు : 97విభాగాలు : 1. స్పెషలిస్ట్-9.. 2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-20.....

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

ట్రేడ్/టెక్నీకల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం.. న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్.. రిఫైనరీస్ డివిజన్ పరిధిలో 1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో...

మహబూబ్ నగర్ కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అయితే ఈ ఉద్యోగానికి వెళ్లాలనుకుముందు శాలరీ, వయోపరిమితి,అర్హత,ఎంపిక ప్రక్రియ,ఇంటర్వ్యూ తేదీఅ తదితర వివరాలన తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలను ఇక్కడ చూడండి ఖాళీల వివరాలు ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్) ఫీల్డ్ స్టాఫ్2...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

హైదరాబాద్ కంచంబాగ్ లో భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ : మిశ్రధాదు నిగం లిమిటెడ్‌ (మిధాని)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకమైన మెటల్‌, మెటల్‌ అలైస్‌ను తయారీ చేసే ఈ సంస్థ కేంద్ర డిఫెన్స్‌ మినిస్టరీ ఆధ్వర్యంలో...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -