Thursday, May 2, 2024

మంత్రి కేటీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్..

తప్పక చదవండి
  • భిక్షమయ్య గౌడ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..

తన పుట్టిన రోజును పురష్కరించుకుని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్.. బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుని కలిశారు.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బూడిద భిక్షమయ్య గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు