Sunday, June 4, 2023

telangana state

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ ప‌లు ప్రైవేట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న..

కంపెనీ : వీ టెకీస్ కన్సల్టెన్సీపొజిషన్‌ : స్టాఫ్‌ నర్స్‌.. లొకేషన్‌ : ఒంగోలు, ఆంధ్రప్రదేశ్‌.. జీతం : 2.16 సంవత్సరానికి – 3 సంవత్సరానికి + ఇతర ప్రయోజనాలు.. అర్హత : జీఎన్‌ఎం, బీఎస్‌సీ నర్సింగ్‌.. పనివేళలు : వారానికి 6 రోజులు, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌.. అనుభవం : 1-3 సంవత్సరాలు.....

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆరోపించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి.. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం, దయనంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ డిసిపి...

తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీ..

రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజ్‌ పరికరాల మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకుంటుందన్న అంచనావేసినప్పటికీ, దీంట్లో ఇప్పటికే 80 బిలియన్‌ డాలర్ల(రూ.7 లక్షల కోట్లు)కు చేరుకున్నదని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్మాలిటికా...

దశాబ్ది తెలంగాణ సంబురాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2 న దశాబ్దిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు 105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో...

‘నమస్తే తెలంగాణ’ పేపర్‌ను తప్పకుండా చదవండి..

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో మాక్లూర్ మండలంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్...

భావితరాల అభివృద్ధి కోసమే కట్టుబడి ఉన్నాం :మంత్రి నిరంజన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...

తెలంగాణ‌లో 2023 ఐటీఐ అడ్మిషన్స్..

రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్‌ ఐటీఐల్లో సీవోపీఏ, కార్పెంటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌, వైర్‌మ్యాన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, హాస్పిటల్‌ హౌస్‌ కీపింగ్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోర్సు: ఐటీఐ.. ట్రేడులు: సీవోపీఏ, కార్పెంటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫౌండ్రీమ్యాన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌,...

‘దళిత బందు’ను మేసిన రాబందులు..పార్ట్ – 2

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి 'దళిత బంధు' పథకంలో దగా పడ్డ దళిత జనం..జీఎస్టీ పేరుతో ఒక్కో లబ్ధిదారుడి నుండి రూ. 1,78,200 దోపిడీ చేసి, కోట్లు కొట్టేసిన ఏజెన్సీలుఒక్క నకిలీ లైసెన్స్ పేరుతో మూడు ఏజెన్సీలు.. 223 కొటేషన్లు… వెరసి 2 కోట్ల 4 లక్షల 40 వేలు దిగమింగిన వ్యాపారి..'దళిత బంధు' పథకంతో...

తెలంగాణ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ” బొడ్రాయి” ప్రతిష్ఠాపన మహోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో "బొడ్రాయి " ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రవేశించగానే ప్రతి ఊరిలో " బొడ్రాయి" కన్పిస్తుంది.ఆ " బొడ్రాయి" ని గ్రామ దేవతగా భావించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు వేప కొమ్ములతో పూజిస్తారు.ఆ ఊరి " బొడ్రాయి" ఆ ఊరి ఆడబిడ్డ గా...

పలువురు డీఎస్పీ లకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :పలువురు డీఎస్పీ లకు అడిషనల్ డిఎస్పీ లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. పదోన్నతులు పొందిన వారి వివరాలు :ఎస్. రమేష్, వరంగల్ రేంజ్.. కె. నర్సింహా రెడ్డి, హైదరాబాద్ రేంజ్.. ఎస్. వినోద్ కుమార్, హైదరాబాద్ రేంజ్.. ఎస్. సూర్య...
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img