Sunday, May 5, 2024

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి..

తప్పక చదవండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయి చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక నేడు నిర్దేశిత గమ్యానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటలకు సూర్యుడికి అతి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ లోకి ప్రవేశించింది. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందించనుంది. హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఇస్రో సాధించిన ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు