Wednesday, May 15, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

పోలింగ్‌ కేంద్రంలో
ఓటింగ్‌ ఘట్టం వెలకట్టలేనిది..
ఓటింగ్‌ వందశాతానికి పోటెత్తాలె..
ఇదే! రాబోయే పాలకుల ఉత్పత్తి కేంద్రం
ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం..
పాలితుల ఆశలకు జన్మనిచ్చే ప్రసూతి కేంద్రం
ప్రజా కంఠకుల అహంకారాన్ని
కాల్చేసే స్మశాన వాటిక!
మంచి పాలకులను
ఎంచుకొనే న్యాయస్థానం..
జాతి భవితను నిర్మించే కర్మాగారం..
ఇదే చేపలకు కొంగల కాపలాలా..
పాలితుల ఖజానాను
నీతిమాలిన నాయకుల పాలు చేయడం
తగునా!?
ఓటు ప్రజా పోరుతో దాష్టీకాలకు చ
రమగీతం పాడాలే..

` మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు