Friday, May 3, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

జర్నలిస్ట్ మిత్రులారా ఇప్పటికైనా
కళ్ళు తెరవండి.. కేసీఆర్ మనసులో
దాగిఉన్న కుళ్ళును గ్రహించండి..
మిమ్మల్ని విషసర్పాలతో పోల్చిన
దురహంకారాన్ని తరిమికొట్టండి..
కుయుక్తులపై మీ మీ కలాలు
సాధించండి.. మీరు బానిసలు కాదు..
జ్వలించే అక్షర యోధులని తెలుసుకోండి..
సమాజంకోసం పరితపించే మహోన్నతులని
తెలియజెప్పండి..
కేసీఆర్ పొసే పాలు కాదు..
పరిపాలనలో లోపాలను ప్రజలకు తెలియజెప్పండి..
కలం బలం చూపించండి.. మీరేంటో తెలియజెప్పండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు