వయా మీడియాగా ఉంటేనే రక్షణా..?
అవినీతిపై పోరాడితే నేరమా..?
జర్నలిస్టులు అంటే విష సర్పాలా..?
నువ్వు చేసిన ఉద్యమానికి ఊపిరిపోసింది మేమే..
మా కలాల వెలుగుల్ని ఆర్పేయాలని చూడకు..
పస్థులైనా ఉంటాం కానీ నీ కాళ్లకు చెప్పులు తొడగం..
మా పెన్నులో సిరా మా రక్తం.. మా ఆలోచనలే మాకు ఊపిరి..
ప్రాణాలను లెక్కచేయం.. ఆత్మాభిమానాన్ని చంపుకోము..
( అవాకులు చవాకులు పేలితే మా కలానికి...