కళంలో సిరా ఇంకిపోయిందా?
జరుగుతున్న అన్యాయాలపై పోరు సల్పేవారేరి..?
యువతలో దిక్కారదొరణి ఏమాయే!
జవసత్వాలు ఉడిగిపోయాయా..?
చేతగాని తనంతో అణగారిపోయారా?
రాయితీలు అందుకున్నారా?
మాకేమని ఊరుకుంటున్నారా?
ఓటుకు నోటు ఇస్తే చాలనుకుంటున్నరా?
తల్లిలాంటి ఓటును అమ్ముకుంటున్నారా?
- పోరండ్ల సుధాకర్