Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

విర్రవీగిన రోజులు పాయే..
ఇన్ని రోజులు పదవి ఉంది కదా అని
ఇష్టారాజ్యంగా ఆటలాడి.. ఎంతోమందిని
నానా ఇబ్బందులకు గురిచేసి.. తెలంగాణ
తెచ్చిన పేరుతో నిరుద్యోగులను నిండా
ముంచి.. ఎంతోమంది నిండు ప్రాణాలను
బలి తీసుకున్నావు కదా..! ఇప్పటికైనా ప్రజలు
ఇచ్చిన తీర్పుతో ఏకీభవించి ప్రజల కోసం
పనిచేసే విధంగా అటు ప్రభుత్వానికి, ఇటు
ప్రజలకి తోడుగా ఉండే ప్రయత్నం చెయ్‌!
చేసిన పాపాలు కొన్ని అయినా
పోతాయేమో..! పథకాల పేరుతో, అభివృద్ధి పేరుతో..
తిన్నదంతా కక్కించే వరకు
కొంచెం గట్టిగా జాగ్రత్తగా ఉండు సారూ…

        - నాగిరెడ్డి మర్రి 
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు