నేటి ఉదయం జరిగే బీసీ కులాలఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తునహాజరు కండి.. మీ దమ్ము ఏంటోఈ ప్రపంచానికి చాటి చెప్పండి..బానిసల్లా కాదు బ్రదర్.. బాద్షాలమనినిరూపించండి.. మల్లన్న ఇచ్చిన పిలుపునుతేలిగ్గా తీసుకోకండి.. ఎవరిని ఓడించాలో..ఎవరిని గెలిపించాలో డిసైడ్ చెయ్యండి..హోటల్ తాజ్ కృష్ణ వేదికగా..బీసీల తేజస్సును దేశవ్యాప్తంగాప్రసరింపజేయండి..
బీవీఆర్ రావు..
ఓ మహిళా నువ్వు విజయం సాధించావా..?లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది..అమలులో అనేకానేక చిక్కు ముడులు..అన్నీ తొలిగి తెరముందుకు వచ్చేనా..?ఎన్నికలకోసమే ఎవరికీ వారు సపోర్ట్ చేశారు..అది కనిపిస్తూనే ఉంది.. ముసళ్ల పండుగ ముందుంది..రిజర్వేషన్లు కాదు ముఖ్యం..వారిని గౌరవించడం ఇప్పుడు ముందున్న లక్ష్యం..మహిళను దేవతగా కాదు కనీసం మనిషిగాగుర్తించడమే మన కర్తవ్యం..ఏది ఏమైనా ఓ...
ఎన్నికల కో(డి)డ్ కూయనే లేదు..సామాజిక (ప్రింట్, ఎలక్ట్రానిక్) మాధ్యమాల్లోకుళ్లు రాజకీయ క్రీడలో..విలువలు మంట కలుపుతూ..అనైతికంగా మాట్లాడుతున్నరు..నాటి నిస్వార్థ త్యాగాల వల్ల సేవ పేరుతో పాలకులైప్రజల అభివృద్ధికి, స్వేచ్ఛా సంరక్షణకుపదవి ప్రమాణాలకు కట్టుబడకపోగా!బూతు కూతలు.. నిర్లజ్జ చేష్టలు చూస్తుంటే?సమాజానికి వీళ్ళ చేష్టలతోఏం సందేశం ఇవ్వబోతున్నరువీరి వీరంగమంతా ధనం, అధికారం చుట్టేనిరంకుశత్వం కౌగిలిలో ప్రజాస్వామ్యం నలిగిపోతుంది!ప్రజా పోరాట...
ఓ పాపిష్టి పాలకులారామీ గెలుపు కోసం ఆ పూటకుమీ కుండలో ఉడికినా బువ్వపెడ్తిరి..మీ రాజకీయ బాటల కోసం మా వీపులపైతొక్కుకుంటా నడిచిపోతిరి…మీ పగలకు మా పేదోళ్ల కుత్తుకలు నేలరాలిపోయినాఒక్కడికైనా నడి బజార్లోమా పేదల విగ్రహం ఉందో చెప్పండి..?పదవులు మీవే.. పీఠాలు మీవేపాసిపోయిన ఎంగిలి మెత్కుల యావనే మాది.మీరు గెలిచేంత వరకే మా పేర్లు గుర్తుంటవిపీఠమెక్కినాక...
ఒక బోయవాడు ఒక పావురాన్నిసాక్కున్నాడు..ఆ పావురాన్ని తీసుకెళ్లి తన వద్ద ఉన్నవలపై ఉంచాడు..వలపై ఉన్న పావురాన్ని పైన వెళ్తున్నపావురాలు చూసిఅది మన పావురమే అని వలపై వాలాయి…వలలో పడిన పావురాలన్నింటిని బోయవాడుతలను కోసి కాల్చుకు తిన్నాడు.తన పావురాన్ని మాత్రం తీసిఇంకో చెట్టుపై ఉన్న వలపై ఉంచాడు.ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకునిలువుటద్దం ఇది. కాదంటారా ప్రజలారా..మీరే ఆలోచించండి..
బేరం...
ఉద్యమ కెరటం నేలకొరిగింది.. ఉద్యమ నావ నీట మునిగిందిఉద్యమ గీతం మూగబోయింది.. నీ పాదం మీద పుట్టుమచ్చమాయమైంది.. పొద్దు మీద పొడుస్తున్న కాలం ఆగిపోయిందినంది అవార్డు చిన్న బోయింది.. తూప్రాన్ తుఫాన్ నిశ్శబ్దంమైందికెనరా బ్యాంక్ కంటతడి పెట్టింది.. యావత్ తెలంగాణాముద్దు బిడ్డను కోల్పోయి .. కన్నీరు మున్నీరైంది…నా అన్న, నా ప్రియతమ నాయకుడుగద్దర్ ఇక...
ఓడిపోయానని ఎప్పుడూ దిగులు పడకు..ఓటమి నీకెప్పుడూ శత్రువు కాదు..ఓటమిని మించిన మిత్రుడు ఎవరూ ఉండరు..ఎందుకో తెలుసా..ఓటమి నీ ప్రయత్నంలో ఎదో లోపం ఉందని చెబుతుంది..ఆ లోపాలను గుర్తించి..మరింత కృషి చెయ్యాలని నీకు చెబుతుంది..ఇంతకంటే నీ జీవితంలో మంచి స్నేహితుడుఎవరుంటారు చెప్పు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతఅసెంబ్లీ సాక్షిగా జరగనివి… జరిగినట్టు..చెబుతూ కాలం గడిపారు.ఎన్ని చెప్పినా మనం విన్నాం..ఇప్పుడు చివరి అసెంబ్లీ సమావేశం జరుగనుంది..అందరికీ ఉచిత పథకాలు ఇచ్చామనిధీమాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికిరైతుల నుండి గడ్డి ఎదురుదెబ్బే ఉంది..రైతుల పక్షాన లేని ప్రభుత్వం మనకొద్దు…అని రచ్చబండల కాడ చర్చ గట్టిగానే సాగుతుంది..అసెంబ్లీ సాక్షిగా లక్ష రుణమాఫీ...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...