Sunday, May 12, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మహత్తరంగా వెలిగిపోతున్న బంగారు తెలంగాణ..
మద్యం షాపులకు గత సంవత్సరం 79 వేల దరఖాస్తులు..
ఈ సారి 40 శాతం పెరిగిన దరఖాస్తులు..
వైన్ షాప్స్ ( ఏ 4 ) దరఖాస్తులు..
నిన్న సాయంత్రం వరకు
రాష్ట్ర వ్యాప్తంగా 1,07,016 దాటినై..
రికార్డు స్థాయిలో శంషాబాద్ లో
8,749 దరఖాస్తులు..
ఇక 1,03,489 వైన్స్ టెండర్స్
దరఖాస్తులు…
ఆహా నా బంగారు తెలంగాణ
వెలిగిపోతోంది.. మత్తులో గమ్మత్తుగా
తూలిపోతోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు