మహత్తరంగా వెలిగిపోతున్న బంగారు తెలంగాణ..మద్యం షాపులకు గత సంవత్సరం 79 వేల దరఖాస్తులు..ఈ సారి 40 శాతం పెరిగిన దరఖాస్తులు..వైన్ షాప్స్ ( ఏ 4 ) దరఖాస్తులు..నిన్న సాయంత్రం వరకురాష్ట్ర వ్యాప్తంగా 1,07,016 దాటినై..రికార్డు స్థాయిలో శంషాబాద్ లో8,749 దరఖాస్తులు..ఇక 1,03,489 వైన్స్ టెండర్స్దరఖాస్తులు…ఆహా నా బంగారు తెలంగాణవెలిగిపోతోంది.. మత్తులో గమ్మత్తుగాతూలిపోతోంది..
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...