Saturday, May 11, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అమ్మగా, అక్కగా, ఆలిగా..
పుట్టినప్పుటి నుంచి గిట్టేవరకూ
జీవితాంతం ఓ ఆడది కావాలి.
కోరికొచ్చినా.. కోపమొచ్చినా..
ప్రేమొచ్చినా.. ద్వేశమొచ్చినా..
మన ఇంట్లో తప్ప.. ఏ ఇంట్లో ఆడది కనిపించినా.. తప్పుడు దృష్టితోనే చూస్తం.. వారికి ఆపద వస్తే.. కళ్లారా చూస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తామే తప్ప.. చింతించడానికి, కాపాడటానికి మనసు కూడా రాదు.
ఛీ ఛీ ఇదేం సమాజం..?
` నవత

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు