Friday, July 26, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అయ్యా దొరా.. ఏడేండ్ల సంధి రేషన్ కార్డులకు
రెక్కలొచ్చి ఎగిరిపోయే, దళితులకు మూడెకరాలు
దండిగా వచ్చే..
డబుల్ బెదురూమ్ ఇండ్లు డంకా భజాయించే..
నిరుద్యోగ భృతి నిండుగా ఇస్తివి..
ఇగ ఇవి చాలదన్నట్టు సాయి సంసారి..
లచ్చి దొంగ అన్నట్టు గృహ లక్ష్మి ,రుణ మాఫీ,
కుల సంఘాల బంద్ లా..
ఇగో వచ్చే అగొ వచ్చే అన్నట్టు ఈ డ్రామాలేంది దొరా..
నువ్వు చేసిన గాయాలు పుండ్లుగా మారి..
చీము చిందించి ఎండిపోయినవి దొరా..
నిన్ను పాతర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము..
కాచుకో ఇగ ..

  • తుప్పతి శ్రీనివాస్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు