- ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం..
హైదరాబాద్ : శుక్రవారం రోజున తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్. తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో లింఘాల గణపురం మండల కేంద్రంలోని దీప్తి ఫంక్షన్ హాల్ నందు చేనేత వారోత్సవాలులో యెనగందుల బాలస్వామికి ఉత్తమ చేనేత కార్మికుడిగా గుర్తించి సన్మానం చేయబడింది.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ బసవగాని శ్రీనివాస్, చేనేత కార్మికులు ఎలగందుల శ్రీనివాస్, గాడిపెళ్లి రామలింగం, దుస్సా ఆంజనేయులు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు..
తప్పక చదవండి
-Advertisement-