Saturday, December 9, 2023

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

నిత్యవసరాలు, కూరగాయల ధరలు
నింగినంటుతున్నాయి..
ప్రజల ఆదాయం నేలను చూస్తున్నాయి..
ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..
మండుతున్న ధరల్లో మారుతున్నాయి
సామాన్యుల బ్రతుకులు..
పాలక, ప్రతి పక్షాలు బురద రాజకీయాలు
మానండి.. సేవ చేద్దాం అని వచ్చి
పన్నుల పోటుతో చావగొట్టబడితిరి..
ఆకలినైనా భరించగలం.. కానీ
అవమానాన్ని భరించలేం..
ఆత్మాభిమానం దెబ్బతింటే
పగబడతరు.. పడగొడుతరు సుమా.. !
– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు