Monday, May 13, 2024

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు..

తప్పక చదవండి

సివిల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్ త‌దిత‌ర విభాగాల‌లో గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భ‌ర్తీకి గుజ‌రాత్ రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకడమిక్‌ మార్కుల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో ఉండ‌గా.. ఆగ‌ష్టు 04 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 55.. పోస్టులు : గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌. విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్ త‌దిత‌రాలు. అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక : అకడమిక్‌ మార్కుల ద్వారా ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో.. వెబ్‌సైట్ : https://www.ipr.res.in/documents/jobs_career.html

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు