పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.. పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ దీక్షిత్ రెడ్డి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు..