Saturday, May 18, 2024

today

ఆజ్ కి బాత్

రాష్ట్రంలో అసలేం జరుగుతుంది..?ఎందుకు ప్రవల్లిక చావును రాజకీయం చేస్తున్నారు..?దొరలు హుకూం జారీ చేస్తే..నిస్సహాయ ప్రజలు తలకాయలు ఊపాలా..?రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రజలకు, అటు నిరుద్యోగయువతకు జవాబుదారీగా ఉండాలా.. లేదా..?ఎంతసేపూ వాళ్ళ చేతులకు మరకంటకుండాచేసుకోవటమే రాజకీయమా..?ప్రవల్లిక చావుకు కారణం ఎవ్వరు..?తనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది..ఎలా దొరుకుతుంది…? గులాబీ కండువా కప్పుకుంటె..లీడర్లు ఇచ్చేటి పైసలు తీసుకుంటేన్యాయం దొరికినట్టేనా..?ఎక్కడికక్కడ...

ఆజ్ కి బాత్..

ఒక మనిషి తగ్గుతున్నాడు అంటే..తప్పు చేసినట్లు కాదు..బంధాలకు, మానవత్వానికివిలువ ఇస్తున్నాడని అర్ధం..తప్పు చేయకుండా తలవంచడు..నమ్మకం లేని చోట వాదించడు..ఈ మాటలు ఈనాటి రాజకీయులకువర్తించదు సుమీ.. అవసరానికి తగ్గుతారు..తప్పు చేసినా తప్పించుకుంటారు..ఏ విషయానికీ విలువ ఇవ్వరు..నమ్మకం కలిగిస్తూనే.. వంచన చేస్తారు.. బీవీఆర్ రావు..

ఆజ్ కి బాత్..

నిత్యవసరాలు, కూరగాయల ధరలునింగినంటుతున్నాయి..ప్రజల ఆదాయం నేలను చూస్తున్నాయి..ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..మండుతున్న ధరల్లో మారుతున్నాయిసామాన్యుల బ్రతుకులు..పాలక, ప్రతి పక్షాలు బురద రాజకీయాలుమానండి.. సేవ చేద్దాం అని వచ్చిపన్నుల పోటుతో చావగొట్టబడితిరి..ఆకలినైనా భరించగలం.. కానీఅవమానాన్ని భరించలేం..ఆత్మాభిమానం దెబ్బతింటేపగబడతరు.. పడగొడుతరు సుమా.. !- మేదాజీ

నేడే నాగర్ కర్నూల్ లో బీజేపీ ‘‘నవ సంకల్ప సభ‘‘

సాయంత్రం 4 గంటలకు సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మోదీ 9 ఏళ్ల విజయాలు… కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్న నడ్డా ‘‘సంపర్క్ సే సమర్ధన్’’లో భాగంగా ఇద్దరు ప్రముఖులను కలవనున్న నడ్డా మోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పుస్తకాన్ని అందజేయనున్న జేపీ సభ సక్సెస్ తో చరిత్ర సృష్టిద్దామన్న బండి సంజయ్ మీ దమ్ము...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -