ప్రజాస్వామ్యం ఇది పేరుకే ప్రజలస్వామ్యం..
ఎవరు వచ్చిన పీకేది ఏమి లేదు..
మధ్యతరగతి కుటుంబాల్లో
మార్పు తెచ్చిందేమి లేదు..
పాలకులు ఎవరు వచ్చినా
లేనోడు లేనట్టే ఉంటున్నాడు..
ఉన్నోడు ఇంకా బలిసిపోతూనే ఉన్నాడు..
ఇది ప్రజాస్వామ్యం కాదు..
అవినీతిపరుల దోపిడీ రాజ్యం..
అవినీతి పరులను అంతమొందించే
సమయం దగ్గర పడుతుంది..
ఓ ఓటరన్న మేలుకో అవినీతిని
అంతమొందించి నీ ఓటుతో బుద్ది చెప్పు..
- ప్రవీణ్ గౌడ్ రామస్వామి